Had 'best seat' to watch Viru's performances: Sachin

Tributes pour in for verendra sehwag

cricket, team india, virender sehwag, team india, sachin tendulkar, ms dhoni, south africa tour of india 2015, saurashtra, ranji trophy, south africa tour of india 2015, mumbai, chennai, bcci

After being dropped from the Indian team in June, all-rounder Ravindra Jadeja stayed away from cricket for a couple of months, the left-hander has revealed today.

వీరేంద్ర సెహ్వాగ్‌పై ప్రశంసల జల్లు కురిపించిన సహచరులు

Posted: 10/20/2015 07:15 PM IST
Tributes pour in for verendra sehwag

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌పై క్రికెట్ సహచరులు ప్రశంసల జట్లు కురిపించారు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వీరేంద్రుడిపై ప్రశంసలు వెల్లివిసిరాయి. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ ధోని సహా అనేక మంది ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ మైదానంలో వీరేంద్ర సెహ్వాగ్ ఆడిన పలు అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను.. అతనికి రెండోవైపు బ్యాట్స్ మెన్ గా వుంటూ చూసే అవకాశం కలిగిందని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

అక్టోబర్ 20న తన 37వ జన్మదినాన్ని పురస్కరించుకు నివీరేంద్ర సెహ్వాగ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ప్రస్తుత క్రికెటర్లతో పాటు మాజీలు సైతం సోషల్ మీడియాలో వీరేంద్ర సెహ్వాగ్‌ ఆటను కీర్తిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్ ఖాతాలో ఘనమైన విజయాలు సాధించిన వీరేంద్ర సెహ్వాగ్ ఆటలో తన సంతకాన్ని చూపించాడు. బ్యాటింగ్‌తో పాటు జీవితంలో అతని స్వభావసిద్ధమైన విధానాన్ని ప్రేమిస్తున్నానని ట్వీట్ చేశారు. 'క్రికెట్ మైదానంలో వీరేంద్ర సెహ్వాగ్ ఆడిన పలు అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను చూసే అవకాశం కలిగింది. రాబోయే రోజుల్లో మా ముఖాల్లో సంతోషాన్ని, చిరునవ్వుని తీసుకురాగలడ' ని భావిస్తన్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. కాగా వన్డే కెప్టెన్ దోణి వీరూను వివ్ రిచర్డ్స్ తో పోల్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  south africa  virender sehwag  sachin  dhoni  cricketer  

Other Articles