Karun Nair Says Rahul Dravid Gave Him the Right Confidence

Rahul dravid gave me right kind of confidence karun nair

Virat Kohli, Rajasthan Royals, Rahul Dravid, Karun Nair, Ajinkya Rahane, India,Rahul Dravid,Karun Nair,Sri Lanka vs India 2015,Cricket Karun Nair Says Rahul Dravid Gave Him the Right Confidence latest Sri Lanka vs India 2015 news. latest cricket news

Having spent considerable amount of time under Rahul Dravid tutelage in Rajasthan Royals as well as India A set-up, talented Karun Nair is thankful to Karnataka legend who has given him "right confidence" as he is enjoying his maiden call-up to the national squad.

రాహుల్ నాకు సరైన అత్మవిశ్వాసానిచ్చాడు

Posted: 08/26/2015 07:13 PM IST
Rahul dravid gave me right kind of confidence karun nair

భారత డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేతి గాయంతో శ్రీలంక సిరీస్ కు దూరం కావడంతో ఆయన స్థానంలో భర్తీ అయ్యేందుకు టీమ్ ఏ జట్టు నుంచి తొలిసారిగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లోకి అడుగుపెడుతున్న ఆటగాడు కరుణ్ నాయర్. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న క్రమంలో ఆయన స్పందనను అడిగిన మీడియాకు బదులిస్తూ.. తనకు సరైన సమయంలో సరైన దిశగా తమ జట్టు కోచ్ గా, మెంటర్ గా వవ్యవహరిస్తున్న టీమిండియా గ్రేట్ వాల్ గా ఖ్యాతి పోందిన రాహుల్ ద్రావిడ్ తనలో అత్మవిశ్వాసాన్ని నింపాడన్నారు.

రాజస్థాన్ రాయల్స్ జట్టులో రాహుల్ నేతృత్వంలో ఆడిన తనకు ఆయన అనేక విధాలా సూచలను ఇచ్చారని, దీంతో పాటు ఇప్పుడు తాను అడుతున్న టీమిండియా ఏ జట్టుకు కోచ్ గా కూడా రాహల్ తనకు సరైన సమయంలో తగు సూచనలు చేశారని చెప్పారు. తన బ్యాటింగ్ మెరుగుపడేందుకు ద్రావిడ్ తనలో విశ్వాసాన్ని పెంపోందించారని చెప్పారు. ద్రావిడ్ సూచనలతో తాను మార్పులు చేసుకుని పాజిటివ్ మార్గంలో పయనిస్తున్నానని చెప్పాడు. ఇక టీమిండియా జట్టులో స్థానం లభించడం సంతోషంగా వుందని, అయితే అక్కడ రాణించడమే తన సంతోషాన్ని పెంచుతుందని కరుణ్ నాయర్ వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Rajasthan Royals  Rahul Dravid  Karun Nair  Ajinkya Rahane  

Other Articles