paytm gets sponsorship rights from bcci for 4 years

Paytm bags bcci s title sponsorship rights

Paytm Bags BCCI's Title Sponsorship Rights, paytm gets sponsorship rights from bcci for 4 years, BCCI, Paytm Bags BCCI's Title Sponsorship Rights, cricket, team india, bcci, sponcership, paytm, latest cricket news

Indian e-commerce shopping website Paytm has bagged Board of Control for Cricket in India's title sponsorship rights for all series played at home till 2019.

పేటీఎంకు దక్కిన బీసీసీఐ ప్రసారహక్కలు

Posted: 07/30/2015 10:11 PM IST
Paytm bags bcci s title sponsorship rights

టీమిండియా క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను పేటీఎంకు చెందిన సంస్ధ వన్97 కమ్యూనికేషన్స్ సొంతం చేసుకుంది. 2016 నుంచి వచ్చే నాలుగేళ్ల పాటు టీమిండియా క్రికెట్ మ్యాచ్ ప్రసార హక్కులను పేటిఎం సొంతం చేసుకుంది. ఇందుకోసం గాను టీమిండియా అడే ప్రతి మ్యాచ్‌కు రూ. 2.42 కోట్ల చొప్పున ఈ వన్97 కమ్యూనికేషన్స్ సంస్ధ బీసీసీఐకి ఫీజును చెల్లించనుంది. బిసిసిఐ మ్యాచ్ ల ప్రసార హక్కులను సోంతం చేసుకునేందుకు గతంలో క్యూ కట్టిన స్పాన్సర్లు ఈ సారి అంతగా మొగ్గుచూపలేదు. దీంతో ఎట్టకేలకు పేటిఎం సంస్థకు బిసిసిఐ ప్రసారహక్కలు దక్కాయి.

వన్97 కమ్యూనికేషన్స్‌కు ప్రతి మ్యాచ్‌కు రూ. 2.42 కోట్ల బిడ్‌తో 2019 వరకు ప్రసార హక్కులను కైవసం చేస్తూ బీసీసీఐ మార్కెటింగ్ కమిటీ గురువారం నిర్ణయం తీసుకుంది. రానున్న నాలుగేళ్ల కోసం పేటియం సంస్థ 242 కోట్ల రూపాయలను బిసిసిఐకి చెల్లించింది. దీంతో ఇకపై భారత్‌లో జరగనున్న రంజీ మ్యాచ్‌లు 'పేటీఎం రంజీ ట్రోఫీ'గా జరగనున్నాయి. 2019 వరకు బీసీసీఐ మొత్తం 86 మ్యాచ్‌లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) నిర్వహించనుంది. ప్రసార హక్కులను పొందేందుకు గాను బిడ్‌లో మైక్సోమ్యాక్స్, పేటీఎంలు మాత్రమే పాల్గొన్నాయి. అయితే బిడ్‌లో పత్రాలను మైక్సోమ్యాక్స్ సమర్పించకపోవడంతో రద్దు చేశారు. కాగా బిసిసిఐ మీదు వున్న విశ్వాసాలకు, ఆసక్తితో పేటియం సంస్థ ఈ ప్రసార హక్కులను సోంతం చేసుకోవడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి అనురాగ్ శర్మ వారికి ధన్యవాదాలు తెలిపుతూ ట్విట్ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  team india  bcci  sponcership  paytm  

Other Articles