'It doesn't matter who the captain is' - Dhoni

Threat to dhoni s captaincy

threat to Dhoni's captaincy, Dhoni dismisses calls to give up captaincy, Dhoni to take stock of future after World T20, MS Dhoni, India tour of Bangladesh, India cricket, Bangladesh, India, Shere Bangla National Stadium, Mirpur, Ind vs Ban, 2015, Bangladesh,India, Mirpur, Ind vs Ban, 2015, Cricket, Live Cricket Score, Live Score India vs Bangladesh, 3rd ODI in Mirpur - Live Score latest Ind vs Ban, 2015 news

MS Dhoni might have combatively said he is ready to step aside as India's captain if that guarantees success, but his reign as India's limited-overs captain appears to be under no real immediate threat.

టీమిండియా సారధ్య బాథ్యతల నుంచి ధోని తొలగింపు..?

Posted: 06/23/2015 09:43 PM IST
Threat to dhoni s captaincy

వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న టీమిండియా క్రికెట్ జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోనికి త్వరలోనే ఉద్వాసన పలుకుతున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఆయన వ్యక్తిగతంగా రాణిస్తున్నా.. జట్టు సభ్యుల మధ్య ఐక్యతా రాగాన్ని అలపించడంలో ఆయన విఫలమయ్యారని, అందుచేతే ఆయనను సారధ్య బాధ్యతల నుంచి తప్పించనున్నారని తెలుస్తోంది. అస్ట్రేలియా టూర్ నుంచి ప్రారంభమైన ధోణి సేన పరాజయాల పర్వం.. ప్రపంచ కప్ లో సెమీస్ లోనే వెనుదిరిగింది. అది చాలదన్నట్లు.. పసికూనగా ప్రపంచానికి తెలిసిన బంగ్లాదేశ్ కసికూనగా మారి.. ఏకంగా తొలి సీరిస్ ను కూడా అందుకుంది.

రెండో వన్డేలో మంచి ఫామ్ లో వున్న అజ్యింక రహానేను జట్టు నుంచి తప్పించి.. ఆ స్థానంలో అంబటి రాయుడిని తీసుకోవడం.. ఆతను పరుగులేమి చేయకుండానే వెనుదిరగడంతో ధోని తనకు కావాల్సిన వారిని జట్టులోకి తీసుకుంటూ.. ఫామ్ లో వున్న ఇతర ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించడం కూడా కారణంగా మారుతున్నాయని సమాచారం. అయితే మరికోందరు ఎనలిస్టులు మాత్రం టీ 20 ప్రపంచ కప్ కు సన్నధమవుతున్న సమయంలో నాయకత్వ మార్పు జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, ఈ నేపథ్యంలో ఆయనను జట్టు సారధిగా తొలగించే అవకాశాలు లేవని అంటున్నారు. మరి అన్ని తెలిసిన బిసిసిఐ ఈ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటుందో.. ఎటు వైపు మొగ్గుతుందో వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team india  Dhoni  captaincy  T20 world cup  

Other Articles