Australia takes second place in icc test ranking

Australian team, ICC test rankings, International Cricket Council, South Africa, Team india 3rd rank,

Australian team has taken the second position from Indian team in the International Cricket Council (ICC) ranking after giving an outstanding defeat to South Africa.

రెండో స్థానానికి ఆసీస్ - మూడో స్థానానికి ఇండియా

Posted: 03/06/2014 06:04 PM IST
Australia takes second place in icc test ranking

మొన్నటి వరకు అన్ని వన్డే, టెస్టు ర్యాంకుల్లో అగ్ర స్థానంలో కొనసాగిన టీం ఇండియా ఇటీవలి కాలంలో వరుస పరాజయాల కారణంగా తన ర్యాంకుల్ని కోల్పోతుంది. తాజాగా ప్రకటించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో భారత్ రెండో స్థానం నుండి మూడో స్థానానికి పడిపోయింది. మొదటి స్థానంలో 127  పాయింట్లతో దక్షిణాఫ్రికా కొనసాగుతుంటే... రెండో స్థానంలోకి ఆస్ట్రేలియా దూసుకొచ్చింది.

తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ ను ఆసీస్ 2-1 తేడాతో గెల్చుకోవడంతో 115 పాయింట్లతో రెండో స్ధానంలో ఉంది. 112 పాయింట్లతో భారత్ మూడో స్ధానం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇటీవలే వన్డే ర్యాంక్ కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో సంవత్సరంలో ప్రపంచకప్ నేపథ్యంలో భారత్ తన ఆట తీరును మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles