Harbhajan says he is not competing with ashwin

Harbhajan Singh, Sourav Ganguly, Ravichandran Ashwin

Harbhajan Singh says he is not competing with Ravichandran Ashwin.

వారితో నాకు పోలికా ?

Posted: 03/07/2014 06:42 PM IST
Harbhajan says he is not competing with ashwin

గత కొన్ని సిరీస్ ల నుండి భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు ఫాం కోల్పోవడంతో గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ జట్టుకు దూరంగా ఉంటున్న స్పిన్నర్ హర్జజన్ సింగ్ తిరిగి జట్టులో స్థానం కొరకు ఎదురు చూస్తున్నాడు. తాను ఫాంలో ఉన్నప్పుడు జట్టులో నాకు నేనే పోటీ అని, ఇఫ్పుడున్న సిన్నర్లు అశ్విన్, జడేజాలతో నాకు ఏ మాత్రం పోటీ లేదని, తన ఎంపికకు వారిద్దరు పోటీగా నేను భావించడం లేదని, ఇన్నాళ్లు జట్టుకు దూరం అయినా టీం ఇండియాకు ఆడగలిగే సత్తా ఉందని, వయస్సు ఆటకు అడ్డంకి కాదని, ఆటగాడిలో ప్రతిభ ఉంటే 45 ఏళ్ళ వరకు ఎవరూ ఆపలేరని ఆయన అన్నాడు. క్రికెట్‌ను ఆస్వాదించగలిగినంతకాలం క్రికెట్లో కొనసాగుతానని చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన రిటైర్డ్ అవుతాడనే వార్తలకు పుల్ స్టాప్ పడ్డట్లు అయింది. త్వరలోనే జట్టులో చోటు సంపాదిస్తానని ఆశా భావం వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles