అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మొత్తాన్ని ప్రక్షాళన చేయడంతో.. వివిధ బోర్డుల ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాబోయే ఎనిమిదేళ్లలో బీసీసీఐకి 3,727 కోట్ల రూపాయల ఆదాయం రాబోతోంది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి సంజ య్ పటేల్ వెల్లడించారు.
2015 నుంచి 2023 వరకు రాబోయే ఎనిమిదేళ్లలో తన అంచనాల ప్రకారం బీసీసీఐ ఇంత మొత్తం ఆదాయం సంపాదిస్తుందని ఆయన ఓ వార్తా చానల్‌కు తెలిపారు. బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమా వేశంలో పాల్గొనేందుకు ఆయన భువనేశ్వర్ వచ్చారు.
సరిగ్గా 2015-2023 మధ్య కాలంలో ఐసీసీలోని మూడు ప్రధాన కమిటీలలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కూడా ఉంటుంది. ఐసీసీకి ఆదాయం సంపాదించి పెట్టే బోర్డు లలో చాలా సంవ త్సరాలుగా బీసీసీఐ అగ్రస్థానంలో ఉం టోందని పటేల్ వివరించారు.
ఐసీసీ ఆదాయంలో బీసీసీఐ 68 శాతాన్ని అందిస్తూ, తిరిగి కేవలం 4 శాతం మాత్రమే ఇన్నాళ్లూ తీసుకుంటోందన్నారు. ఇక ఇప్పుడు ఈ నాలుగు శాతానికి బదులు 21 శాతం బీసీసీఐకి వస్తుందని, 2015-23 మధ్య కాలంలో బీసీసీఐ స్థూల ఆదాయం దాదాపు రూ.18,636 కోట్ల ఉండొచ్చని సంజయ్ పటేల్ చెప్పారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more