Sachin unhappy when asked to bat at no 4 in odis in 2002 03

Sachin Tendulkar, Batting legend Sachin Tendulkar, Sourav Ganguly, captain Sourav Ganguly, Sachin was unhappy.

Sachin unhappy when asked to bat at No 4 in ODIs in 2002-03

అలా చేయటం సచిన్ కు ఇష్టంలేదట?

Posted: 03/01/2014 11:47 AM IST
Sachin unhappy when asked to bat at no 4 in odis in 2002 03

 సౌరబ్ గుంగూలీ  కెప్టెన్ గా  ఉన్నప్పుడు  వన్డెల్లో నాలుగో స్థానంలో  బ్యాటంగ్  చేయమని సచిన్ టెండ్యూలర్  కోరితే.. అలా చేయటం ఇష్టంలేదని  చెప్పినట్లు తెలుస్తోంది.   సచిన్  టెండ్యూలర్  ద మ్యాన్  క్రికెట్ లవ్డ్  బ్యాక్  అనే వ్యాస  సంకలనంలో దాదా ఈ విషయాన్ని  పేర్కొన్నాడు.   2002-03 ఏడాది లో ఒక వన్డేలో సచిన్ ను  నాలుగో స్థానంలో వెళ్లాల్సిందిగా కోరా. అప్పట్లో జట్టు పరిస్థితి  బాగలేదు. 

 కొద్దికాలం నాలుగో  స్థానంలో దిగు అని సచిన్ ని అడిగా, ఐతే అనతు  మాత్రం  ఈ ప్రతిపాదనకు  అయిష్టత చూపాడు. కానీ నాలుగో  స్థానంలోనే కొన్ిన మ్యాచ్ లు అడాడు.  ఐతే 2003  ప్రపంచకప్ కు అతనే ఓపెనర్ గా  బరిలో దిగాడు  అని గుంగూలీ చెప్పాడు.  ఇదే వ్యాస  సంకలనంలో  మాజీ సహచరులు ద్రవిడ్, లక్ష్మణ్, యువరాజ్  మాస్టర్ ను పొగడ్తలతో  ముంచెత్తారు.  

మాస్టర్  లెగ్ సైడ్  విశ్వాసంతో  ప్లిక్ చేస్తే  అతను జోరు మీదున్నాడని అర్థం.  సాధారణంగా  ఆప్ సైడ్ లో  ఎక్కువమంది ఫీల్డర్లు ఉన్నప్పుడు  సచిన్ ఈ షాట్ ను అద్బుతంగా  ఆడేవాడు.  మిడ్ వికెట్ , స్క్వేర్ లెగ్ దిశగా  ఈ షాట్ కొట్టేవాడు  అని ద్రవిడ్ పేర్కొన్నాడు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles