India all out for 438 runs on 2nd day

India all out for 438, lead NZ by 246 runs, Rahane first Test century, New Zealand, 2nd test, india-new zealand,

Ajinkya Rahane struck his first Test century to help India extend lead on day two of the second and final match against New Zealand on Saturday.

రహానె సెంచరీ, భారత్ 438 ఆలౌట్

Posted: 02/15/2014 11:07 AM IST
India all out for 438 runs on 2nd day

న్యూజిలాండ్ టూర్ లో ఒక్క మ్యాచ్ గెలవని టీం ఇండియా తన ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే చేస్తూ వస్తోంది. కానీ వెల్లింగ్టన్ లో జరుగుతున్న చివరి టెస్టులో తన ప్రతాపాన్ని చూపిస్తోది. తొలిరోజు ఫేసర్లు ఇషాంత్ శర్మ, షమీ తన బుల్లెట్ బంతులతో కివీస్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా, ఫేసర్ ఇషాంత్ శర్మ (6/51) పచ్చిక పిచ్ పై చెలరేగడానికి తోడు, షమీ కూడా (4/70) సహకరించడంతో న్యూజిలాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీం ఇండియా ధావన్ దూకుడుతో తొలిరోజే పట్టు సాధించింది. రెండోరోజు టీమిండియా తన జోరును కొనసాగిండంతో తొలి ఇన్సింగ్స్లో భారత్ 438 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  దాంతో న్యూజిలాండ్పై 246 పరుగుల ఆధిక్యం సాధించింది. అజింక్య రహానే ఇన్సింగ్స్లో చెలరేగి ఆడి భారత్ కి భారీ స్కోరును అందించాడు. రహానే 118 పరుగులు చేయడంతో టెస్ట్ల్లో అతడు తొలి శతకం సాధించాడు. శిఖర్ థావన్ 98, ధోనీ 68, విరాట్ కోహ్లీ 38, జడేజా 26 పరుగులు చేశారు. ప్రస్తుతం కివీస్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles