Some of the guys take more time get dressed

wanderers stadium, first test, test series, 1st test, wanderers test, green and bounce,indian high commissioner, virendra gupta, Dhoni,women dressed.

Its generally believed that ladies take a lot of time to dress up. But let me tell you our team has got a number of guys who take their own sweet time.

ఆ విషయంలో అమ్మాయిలే నయం : ధోని

Posted: 12/18/2013 11:42 AM IST
Some of the guys take more time get dressed

టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత జట్టు సభ్యుల పై ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. మేకప్ విషయంలో ‘మా వాళ్ళ కంటే.... అమ్మాయిలే నయం...’  ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్లో ఉన్న జట్టు నేటి నుండి టెస్టు సిరీస్ ఆడటానికి సిద్దం అవుతుంది.

ఈ నేపథ్యంలో నిన్న రాత్రి భారత క్రికెట్ సభ్యులకు భారత హై కమీషనర్ వీరేంద్ర గుస్తా ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధోని అక్కడి వారితో.. ఎక్కడికైనా పార్టీకి వెళ్ళాళంటే... అమ్మాయిలు ఎక్కువ సమయం తీసుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ మా టీమ్‌లో కొందరు ఆటగాళ్లకంటే ఆడపిల్లలే నయం. మేకప్ కోసం వాళ్లు ఎంతో సమయం తీసుకుంటారు.

కొందరు హెయిర్ జెల్ లేకుండా బయటికి రాకుంటే మరి కొందరేమో సన్‌స్క్రీన్, షవర్ జెల్ లేకుండా అడుగు పెట్టరు ’ అని అనడమే కాకుండా.... ‘మేం భారతీయులమైనా తక్కువ తినే రకం కాదు. మాలో చాలా మందికి మూడు, నాలుగు సార్లు వడ్డించాల్సిందే ’ అని అనడం తో అక్కడి సర్వర్ లు ఒక్కసారిగా నవ్వారు. ఈ మాటలు విన్న జట్టు సభ్యులు ఎంత సరదాగా అన్న మాగురించి ఇలా చెప్పాలా ? అని నసుక్కున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles