grideview grideview
 • Feb 18, 05:43 PM

  ప్రపంచకప్ కోసం శక్తివంచనలేని ప్రయత్నం: హర్మన్

  ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైంది. ఈనెల 21న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో భారత్‌ తొలి మ్యాచ్లో తలపడనుంది. ప్రపంచకప్ హాట్ ఫేవరెట్ జట్లలో టీమిండియా కూడా వుందని, వరల్డ్...

 • Feb 17, 10:01 PM

  సంచలన నిర్ణయం తీసుకున్న డుప్లెసిస్.. ఇక..

  దక్షిణాఫ్రికా క్రికెటర్‌ ఫా డుప్లెసిస్‌ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను అన్ని ఫార్మెట్ల నుంచి సారథ్యభాద్యతలను వదిలేస్తున్నట్లు పేర్కొన్నాడు. యువ నాయకత్వంలో అడాలనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇలా చేయడం ద్వారా జట్టు మరింత ముందుకు వెళ్లడానికి...

 • Feb 17, 02:24 PM

  శ్రీలంక జట్టుకు గట్టి షాక్.. త్వరగా కొలుకున్న అచిని

  ఐసీసీ నేతృత్వంలో త్వరలో జరగనున్న మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలకు అంతా సమాయత్తమైన వేళ.. శ్రీలంక జట్టుకు గట్టి షాక్ తగిలింది. అయితే ఈ షాక్ నుంచి జట్టు త్వరగానే కొలుకుని మేము సైతం అంటూ బరిలోకి దిగేందుకు రెడీ...

 • Feb 06, 10:31 PM

  కుల్చా ప్రభావం చూపుతుంది.. ఓటేసిన భజ్జీ..

  న్యూజీలాండ్ తో టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వన్డేలో మాత్రం తొలి మ్యాచ్ ఓటమిపాలై శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో అతిధ్యజట్టుపై విజయం సాధించాలన్న కసితో ఉన్న భారత్ జట్టులో కొన్ని మార్పులు చేస్తే విజయం వరిస్తుందని టీమిండియా మాజీ...

 • Feb 06, 09:30 PM

  ఎంఎస్ ధోని కెరీర్ పై ఎవరూ ప్రశ్నించలేరు: ఎంఎస్కే

  టీమిండియా మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అంటే తనకెంతో ఇష్టమని, అతడికి తాను వీరాభిమానినని మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ తెలిపారు. టీమిండియాకు రెండు (వన్డే, టీ20) ప్రపంచకప్ లతో పాటు ఒక ఛాంపియన్స్‌ ట్రోఫీని...

 • Feb 05, 05:35 PM

  మాల్దీవుల్లో పానీపూరీ అందిస్తున్న ఎంఎస్ ధోని.. వైరల్

  టీమిండియా మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మిస్టర్ కూల్ అన్న విషయం తెలిసిందే. మైదానంలోకి దిగినా.. లేక ఇంట్లో తన వాహనాలు, లేదా పెంపుడు జంతువులతో ఆడినా.. అదీ కాక కుటుంబసభ్యులతో హాలీడేలకు వెళ్లినా.. వీటన్నింటినీ పక్కనబెట్టి...

 • Feb 04, 09:33 PM

  పాకిస్థాన్ చిత్తుగా ఓడించిన భారత్.. శతకబాదిన జైస్వాల్

  ఐసీసీ అండ‌ర్‌-19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ లో భార‌త కుర్రాళ్లు కుమ్మేశారు. ఈ టోర్నీ చ‌రిత్ర‌లో ఏడోసారి ఫైన‌ల్ కు చేరి సరికొత్త రికార్డును తమ పేరున లిఖించుకున్నారు. దక్షిణాఫ్రికా లోని పోచెఫ్ స్ట్రూమ్ వేదికగా ఇవాళ జరిగిన ఉపపోరులో చిర‌కాల ప్ర‌త్య‌ర్థి...

 • Feb 03, 10:10 PM

  టీమిండియా బెస్ట్ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనినే..

  టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీని పొగడ్తలతో ముంచెత్తాడు. భారత్‌ చూసిన అత్యుత్తమ కెప్టెన్‌ ధోనీ అని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటాడని చెప్పాడు. అదే మహేంద్రుడి గొప్పతనమని తెలిపాడు. అలాగే ఐపీఎల్లో...