ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ అఖరి ఓవర్ వేసిన జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో.. భువనేశ్వర్ కుమార్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్...
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దురదృష్టం వెంటాడుతోంది. చేతుల వరకు వచ్చిన విజయాన్ని ఆ జట్టు ఆటగాళ్లే అందుకోలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఐపీఎల్ 22లో రాజస్థాన్ రాయల్స్ తో తొలిమ్యాచ్ ను ఓడిపోయిన సన్ రైజర్స్ రెండో మ్యాచ్ లో...
ఐపీఎల్ 2022 ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. చెన్నై జట్టుకు హాట్ ఫేవరెట్ గా గత పుష్కర కాలం నుంచి నిలుపుతున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు....
ఇండియన్ ప్రిమియర్ లీగ్ అనగానే అభిమానుల ఫేవరేట్ జట్లుగా ముందుడేవి మాత్రం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అన్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్టు తుది వరకు పోరాడి జట్టును అగ్రస్థానంలో నిలపడంతో పాటు యావత్ క్రికెట్ అభిమానులకు...
దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. సఫారీలతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుని దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్‌ను సొంతం చేసుకున్న ఘనత సాధించింది. సిరీస్ విజయాన్ని నిర్ణయించే చివరిదైన మూడో మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం...
చాలాఏళ్ల తరువాత పాకిస్థాన్ లో అస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇప్పటికే రెండు జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచులు కూడా పూర్తయ్యాయి. ఈ రెండు టెస్టులలో కంగారులే పైచేయి సాధించారు. కాగా ప్రస్తుతం ఇరుజట్ల మధ్య...
‘‘మనిద్దరం కలిసి ఉంటే జీవితం నిండుగా అనిపిస్తుంది. నా వెంట నువ్వుంటే సంతోషం. నన్ను శాంత స్వభావుడిగా, మరింత దయాహృదయుడిగా, హాస్య చతురత గల వ్యక్తిగా మార్చేశావు. మనిద్దరం కలిసి మన జీవితాలను అర్థవంతంగా మార్చుకున్నాం. ఈ ప్రయాణంలో ఏడాది కాలం...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. కొన్నాళ్ల క్రితం వరకు రో‘హిట్’ క్రికెటర్ గానే తెలుసు. అయితే ఇంతటి టాలెంటెడ్ క్రికెటర్ కూడా ఒకప్పుడు జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. టీమిండియా జట్టులోకి అరంగేట్రం చేసిన ఆరేళ్ల వరకు పెద్దగా తన...