Michael clarke furious as bad light stops play on day 4

The Ashes 3rd Test, Michael Clarke furious as bad light stops play on Day 4, Michael Clarke, David Warner, Stuart Broad, matt prior, Chris Rogers, Peter Siddle, Usman Khawaja, The Ashes, ashes2013news.

The Ashes 3rd Test, Michael Clarke furious as bad light stops play on Day 4, Michael Clarke, David Warner, Stuart Broad, matt prior, Chris Rogers, Peter Siddle, Usman Khawaja, The Ashes, ashes2013news.

ఆసీస్ జోరుకు బ్రేక్ లు

Posted: 08/05/2013 12:49 PM IST
Michael clarke furious as bad light stops play on day 4

ఇంగ్లాండ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెష్ సిరీస్ లో మూడో టెస్టులో తన జోరు కొనసాగిస్తున్న ఆసీస్ జోరుకు కళ్ళెం పడింది. మొదటి ఇన్నింగ్స్ తో భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసి, ఇంగ్లాండును 364 పరుగలకే కుప్పకూల్చి, 159 పరుగుల భారీ ఆధిక్యాన్ని చేజిక్కించుకున్న ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో కూడా బ్యాటింగ్ జోరు కొనసాగించి భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండు ముందు ఉంచాలని ఆశ పడింది. కానీ నిరాశే ఎదురైంది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆసీస్ 36 ఓవర్లలోనే 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. కానీ మరో 32 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే వెలుతురు లేమి కారణంగా ఆటను నిలిపివేయడంతో ఆసీస్ కు 331 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఇక ఒక్కరోజు ఆట మిగిలి ఉండటంతో నేడు అదే స్కోరు వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లాండును ఆలౌట్ చేయాలని చూస్తుంది. గత రెండు టెస్టుల్లో కంటే ఈ టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసిన కార్క్ సేనకు విజయం దక్కే అవకాశాలు చాలా తక్కువ. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more