జింబాబ్వే జట్టు ఎప్పుడో క్రికెట్ లోకి అడుగు పెట్టి సీనియర్ జట్లలో ఒకటిగా ఉన్నా, ఆట పరంగా మాత్రం ఎప్పుడూ వెనబడి పనికూనగా ముద్రవేసుకొని నెంబర్ పదో స్థానంలో కొనసాగుతుంది. ఇక నెంబర్ వన్ టీంగా ఎదిగిన మన టీం ఇండియా ఈ మధ్య వరుస విజయాలతో మంచి ఊపులో ఉంది. ఈ రెండు జట్లు నేటి నుండి సెల్ కాన్ కప్పు కోసం తలపడబోతున్నాయి. దాదాపు మూడేళ్ళ క్రితం జింబాబ్వే పర్యటన చేసిన టీం ఇండియా మళ్ళీ ఇప్పుడు అక్కడ ఆడబోతుంది. కోహ్లీ సారధ్యంలో టీం ఇండియా పనికూనను ఎదుర్కోవడానికి సిధ్దం అయింది. ఇక ఆ జట్టు కూడా ఛాంపియన్స్ జట్టును ఎదుర్కోవడానికి అన్ని విధాల సిద్ధం అయింది. ఐదు వన్డేల టోర్నీలో నేడు తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఇంత వరకు బాగానే ఉన్నా టీం ఇండియా జట్టులో మొత్తం యువ రక్తమే ఉంది. విదేశీ గడ్డ పై వీరికి పెద్దగా అనుభవం లేదు. గతంలో పసికూనే కదా అని లైట్ తీసుకుంటే ఏకంగా ట్రై సిరీస్ లో ఫైనల్ చేరకుండా అడ్డుకొని ఇంటికి పంపించింది జింబాబ్వే. మరి ఇప్పుడు కూడా అలాంటిది రిపీట్ కాకుండా కోహ్లీ అండ్ కో కాస్తంత జాగ్రత్తగా ఉంటే మంచిది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more