Kings xi punjab beat pune warriors by 7 wickets

Kings XI Punjab beat Pune Warriors,live scores, Ball by ball update, Match scores, statistics, Player profile, Squads, Latest news, live cricket streaming, cricket streaming, cricket images, cricket Videos

Disappointment was writ large on Yuvraj Singh face as he saw David Miller cart the penultimate ball of Luke Wright last over for a six.

పూణె మరో చిత్తు

Posted: 04/22/2013 11:27 AM IST
Kings xi punjab beat pune warriors by 7 wickets

ఐపీఎల్ మ్యాచ్ లో ఎప్పుడు ఏ అద్బుతం జరగుతుందో చెప్పలేం. ఏ బ్యాట్స్ మెన్స్ ఎప్పుడు పరుగుల వరద పారిస్తాడో  చెప్పలేం. నిన్న జరిగిన రెండు మ్యాచ్ ల్లో ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయి. మొదట ఢిల్లీ భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయాన్ని సాధిస్తే.... పంజాబ్ ఢిల్లీ కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించి ఫూణెను చిత్తు చేసింది. ఇప్పటి వరకు పూణెతో ఆడిన రెండు మ్యాచ్ ల్లో పంజాబ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఫూణె వారియర్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉతప్ప (37), ఫించ్ (64) పరుగులతో శుభారంభాన్నివ్వగా.. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన యువరాజ్‌సింగ్ (34), రైట్ (34) పరవాలేదనిపించడంతో ప్రత్యర్థి ముందు 186 పరుగుల విజయ క్ష్యాన్ని నిర్ధేశించింది.

తర్వాత పంజాబ్ 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసింది. మన్‌దీప్ (58 బంతుల్లో 77 నాటౌట్; 7 ఫోర్లు), మిల్లర్ (41 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మిల్లర్‌తో కలిసి మెరుపులు మెరిపించిన మన్ దీప్ సింగ్ అజేయంగా 77 పరుగులు చేయగా.. మిల్లర్ 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖరులో హిట్టింగ్‌కు దిగిన ఈ ఇద్దరు యువకులు మరో బంతి మిగిలి ఉండగానే పంజాబ్‌ను లక్ష్యానికి చేర్చి 7 వికెట్ల తేడాతో విజయం అందించారు.  మిల్లర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more