క్రికెట్ అభిమానులకు నేటి నుండి పంగడ మొదలు కాబోతుంది. యాభై రోజులకు పైగా జరిగే ఐపీఎల్ పొట్టి క్రికెట్ ఆరంభ వేడుకులు కోల్ కత్తాలో అంభరాన్నంటే విధంగా జరిగాయి. ఆరోసీజన్ ప్రారంభోత్సం పండగ వాతావరణాన్ని తలపించింది. ఈ వేడుకలకు బాలీవుడ్ తారలు, క్రికెట్ ప్రముఖులు, ఐపీఎల్ జట్ల కెప్టెన్లు, భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. పాటలు, బాణాసంచతో స్టేడియం దేదీప్యమానంగా వెలిగిపోయింది. బాలీవుడ్ నటుడు షారూఖ్‌ఖాన్ నేతృత్వంలోని రెడ్గ చిల్ కంపెనీ నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుక అదుర్స్ అనిపించింది. త్రినా ెకైఫ్, దీపికా పదుకొనే ప్రత్యేక ఆకర్షనగా నిలిచారు. అమెరికాకు చెందిన రాపర్ పిట్‌బుల్ అండ్గ టీవ్ నృత్యం వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు గంటా 45 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు పసందైన వీనుల విందును అందించింది. ప్రారంభోత్సవ వేడుకకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, ఉపాధ్యక్షుడు అరున్‌జేట్లీ, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెంట్ జగన్మోహన్ దాల్మియా ప్రత్యేకాహ్వానితులుగా విచ్చేశారు. ఇక మిగిలింది ఆటే. నేటి నుండి ఆటగాళ్ళు అదరగొట్టడానికి రెడీ అయ్యారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more