ఒలపింక్స్ లో బాక్సింగ్ లో భారత్ కి కాంస్య పతక విజేత విజేందర్ సింగ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. పోయిన నెలల తన భార్యకు సంబంధించిన కారులో భారీగా డ్రగ్స్ దొరికాయి. దీంతో బాక్సర్ విజేందర్ కి ఇందులో హస్తం ఉందని పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అయితే విజేందర్ సింగ్ మాత్రం తనకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తూ వస్తున్నాడు. చివరికి పోలీసులు విజేందర్ సింగ్ కి డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని తేల్చారు. దీంతో డోప్ టెస్టుకు రక్త, మూత్ర నమూనాలు ఇవ్వాలని ఆదేశించినా ఇన్ని రోజులు సరేమిరా అన్న ఆయన ఎట్టకేలకు దిగి వచ్చాడు. క్రీడా మంత్రిత్వ శాఖ జోక్యంతో ఆయన డోప్ టెస్టుకు అంగీకరించాడు. తను హెరాయిన్ తీసుకున్నాడని పంజాబ్ పోలీసులు తేల్చిన నేపథ్యంలో అతనికి వెంటనే డోప్ టెస్టులు నిర్వహించాలని క్రీడా మంత్రిత్వ శాఖ.. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)ను ఆదేశించింది. అయితే క్రీడా శాఖ ఆదేశాలు జారీచేసిన గంటల వ్యవధిలోనే విజేందర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో విజేందర్ సింగ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుట్లేనని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more