Sehwag says he is not contemplating retirement

Virender Sehwag,Virat Kohli,the rest,spearhead,Shikhar Dhawan,Sachin Tendulkar,Ravindra Jadeja,Ravichandran Ashwin,Pragyan Ojha,Murali Vijay

Vowing to fight back to regain his place in the Indian team, opener Virender Sehwag said that he was not contemplating retirement from international cricket

Sehwag says he is not contemplating retirement.png

Posted: 03/07/2013 08:08 PM IST
Sehwag says he is not contemplating retirement

sehwagటీం ఇండియా కెప్టెన్ వీరేంద్ర తన ఆటమీద కాకుండా, ఏడు కొండల వాడి మీద ఆదార పడాల్సి వస్తుంది. తాజాగా జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్ లో అసలే ఫాంలో లేక తంటాలు పడుతున్న వీరేంద్ర సెహ్వాగ్ ఉప్పల్ లో మ్యాచ్ ముగిసిన అనంతంరం తిరుమల జేఈవో శ్రీనివాసరాజు.. శ్రీవారిని దర్శించుకోవాల్సిందిగా వీరూను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు వెళ్ళి వీరు శ్రీవారిని దర్శించుకున్నారు.  అర్ధరాత్రి దాటాక తిరుమల చేరుకున్న సెహ్వాగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్సు ద్వారా సుప్రభాత సేవకు హాజరై స్వామిని సేవించుకున్నాడు. ఇక చివరి రెండు టెస్టుల కోసం నేడు జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ ఈ జట్టులో వీరుకు చోటు కల్పించలేదు. దీని పై స్పందచిన సెహ్వాగ్ జట్టులో మళ్లీ స్థానం సంపాదించేందుకు శ్రమిస్తానని సెహ్వాగ్ ట్విటర్ లో పేర్కొన్నారు. ఇప్పుడే రిటైర్మెంట్ ఆలోచన లేదని వీరూ పేర్కొన్నాడు. మరి శ్రీవారు సెహ్వాగ్ ని కరుణిస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hockey player soundarya
Dhoni should captain india till 2019 world cup  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more