Iaba bans indian boxers from international events

International Amateur Boxing Association, Indian boxers, Indian Olympic Association, Indian Amateur Boxing Federation, Sports Authority of India

IABA bans Indian boxers from international events until national boxing federation issue is resolved.

IABA bans Indian boxers from international events.png

Posted: 01/18/2013 01:16 PM IST
Iaba bans indian boxers from international events

Indian_boxersభారత అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ (ఐఏబీఎఫ్)పై నిషేధం ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఈవెంట్స్‌లో బాక్సర్లు పాల్గొనవచ్చనే వెసులుబాటును ఏఐబీఏ ఉపసంహరించుకుంది. భారత బాక్సర్లు, కోచ్‌లను కూడా సస్పెండ్ చేస్తున్నట్టు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే కారణంతో గతేడాది డిసెంబర్‌లో ఐఏబీఎఫ్‌పై వేటు పడిన విషయం తెలిసిందే. అయితే అథ్లెట్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో అధికారులు మినహా ఆటగాళ్లు, కోచ్‌లు పాల్గొనవచ్చని ఐబా తెలిపింది. కానీ తమ సమాఖ్య పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ms dhoni brother denies getting tickets for 3rd odi
Sehwag can make comeback in odis  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more