Ms dhoni brother denies getting tickets for 3rd odi

MS Dhoni, Dhoni brother, tickets for 3rd ODI

MS Dhoni brother denies getting tickets for 3rd ODI

MS Dhoni brother denies getting tickets for 3rd ODI.png

Posted: 01/18/2013 01:20 PM IST
Ms dhoni brother denies getting tickets for 3rd odi

Dhoni_brotherరాంచీ వన్డే సందర్భంగా ధోని కుటుంబానికి కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది. ఈ విషయమై ధోని అన్నయ్య నరేంద్ర జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (జేఎస్‌సీఏ)పై మండిపడ్డాడు. ‘మా తల్లిదండ్రులకు ఇంతవరకు టికెట్లు పంపలేదు. ఈ విషయమే అసోసియేషన్ వర్గాలకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. మా బావమరిదికి మాత్రం 14 టికెట్లు పంపినట్టు తెలిసింది. అదేదో నేరుగా మా తల్లిదండ్రులకు ఇస్తే తప్పేంటి ? రాంచీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన ధోని కుటుంబాన్ని జేఎస్‌సీఏ అవమానించింది. కేవలం రాజకీయ కారణాల వల్లే వాళ్లు ఈ విధంగా వ్యవహరించారు. మ్యాచ్ సందర్భంగా మా తల్లిదండ్రుల్ని గుర్తించాల్సిన బాధ్యత వారికి లేదా ? ప్రతి చిన్న విషయానికి మేం ధోని చేత సిఫారసు చేయించుకోలేం. అయినా టికెట్లు కొనుక్కునే స్థోమత మాకుంది’ అని ధోనికంటే పదేళ్లు పెద్దవాడైన నరేంద్ర అసోసియేషన్ అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aussies all out for 74 run in 3rd odi
Iaba bans indian boxers from international events  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more