క్రికెట్ రంగంలో భారతమాత ముద్దుబిడ్డగా దేశ గౌరవ ప్రతిష్టలు ఇనుమడింపచేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వారసుడు ఇప్పడు ఆ బాధ్యత తీసుకోబోతున్నాడు. సచిన్ కుమారుడు అర్జున్ తెండూల్కర్‌కు తాజాగా ముంబయి అండర్-14 జట్టులో స్థానం లభించింది. బిసిసిఐ ఆధ్వర్యంలో జరిగే వెస్ట్‌జోన్ విభాగం మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లో ఈనెల 20 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనే ముంబయి జట్టులో 13 ఏళ్ల అర్జున్‌కు చోటు దక్కింది. ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్‌గా రాణిస్తున్న అర్జున్ ఇటీవల గోర్గాన్ సెంటర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖార్ జింఖానా తరఫున 124 పరుగులు సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఈ పిడుగు భారత క్రికెట్ లో ఏం సంచలనాలు చేస్తాడో అని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ శుభ సందర్భంలో తెలుగువిశేష్.కాం అర్జున్ కు ఆల్ ది బెస్ట్ చెబుతోంది..
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more