Rahul dravid questions talent and quality of indian players

Sachin Tendulkar,Ravichandran Ashwin,Rahul Dravid,Pragyan Ojha,India vs England

After India's abject surrender in the Kolkata Test, former India captain Rahul Dravid questioned the kill, ability and talent" of the players in the team.

Rahul Dravid questions talent and quality of Indian players.png

Posted: 12/11/2012 02:57 PM IST
Rahul dravid questions talent and quality of indian players

Dravidభారత మాజీ క్రికెటర్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ భారత ఆటగాళ్ళ పై తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న టెస్టు సిరీస్ లో స్వదేశీ గడ్డపై భారత్ వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయిన టీం ఇండియా పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్ళు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీతో పాటు వ్యాపార ప్రకటనలు, అండార్స్‌మెంట్లు ఇతరత్రా మార్గాల ద్వారా కోట్లకు పడగలెత్తిన క్రికెటర్లు దేశం గురించి గానీ, దేశ ప్రతిష్ట గురించి గానీ, అభిమానుల ఆశల గురించి గానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయని ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వూలో రాహుల్ ద్రావిడ్ అన్నారు. టీం ఇండియా ఆటగాళ్ళకు నైపుణ్యం, సామార్థ్యం, ఉన్నత ప్రామాణాలు టీం ఇండియా ఆటగాళ్ళలో పడిపోతున్నాయని, మన ఆటగాళ్ళలో నాణ్యత కొరవడిన కారణంగానే మనవాళ్లు అంతర్జాతీయ మ్యాచ్ లలో విఫలం అవుతున్నారని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ambati rayudu replaces manoj tiwary for t20 series
Zaheer yuvraj harbhajan out as selectors finally  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Cricketer dinesh karthik engaged to squash player dipika pallikal

    దీపికాతో దినేష్ పెళ్లి

    Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more

  • Stop praising sachin taliban warn pakistan media

    సచిన్ పై ఆపండి... మీడియాకు తాలిబన్ల హెచ్చరిక

    Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more

  • Shikhar dhawan century india beat wi

    ధావన్ చెలరేగాడు... సిరీస్ భారత్ వశం

    Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more

  • Kanpur 3rd odi ind vs wi live score updates

    కాన్ఫూర్ వన్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more

  • Zaheer back in test team rayudu replaces tendulkar for sa tour

    తెలుగు తేజానికి టెస్టు జట్టులో చోటు

    Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more