ప్రపంచ క్రికెట్ చరిత్రలో కెన్యా మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఇంత వరకు ఏ మహిళకు దక్కని గౌరవాన్ని దక్కించుకుంది. కెన్యా క్రికెట్ బోర్డు ఛైర్మెన్ ఉమెన్ గా నిన్న జరిగిన బోర్డు ఎన్నికల్లో బోర్డు సభ్యులు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోర్డు సమావేశంలో అధినేత కోసం జరిగిన ఎన్నికల్లో జిహ్రా జాన్ మొహ్మద్ అనే మహిళను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆమె నైరోబిలో న్యాయవేత్తగా పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల అనంతరం మాట్లాడిన జిహ్రా బోర్డు సభ్యులు తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, నా హయాంలో క్రీడల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగనీయనని, ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరే విధంగా పని చేస్తానని, బోర్డు పాలక వర్గాన్ని నడిపే బాధ్యత అప్పగించిన వారందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more