హైదరాబాదీ స్టైలిష్ స్టార్ త్వరలో జరగబోయే టెస్ట్ సిరీస్ తరువాత తన క్రికెట్ కెరీర్ కి గుడ్ బై చెప్పనున్నాడు. న్యూజిలాండ్ తో జరిగే టెస్టు సిరీసే లక్ష్మణ్ కి చివరి టెస్టు సిరీస్ కానుంది. రిటైర్ మెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ప్రకటించే అవకాశం ఉంది. టెస్ట్ మ్యాచ్ ల్లో టీం ఇండియా విజయాలలో కీలక పాత్ర పోషించిన లక్ష్మణ్ 1996లో టెస్ట్ క్రికెట్ లోకి అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 134 టెస్టులు ఆడిన లక్ష్మణ్ 17 సెంచరీలు, 56 అర్థ సెంచరీలతో 8781 పరుగులు చేశాడు. టెస్ట్ ఆటగాడుగా ముద్ర వేసుకున్న వివిఎస్ లక్ష్మణ్ 2006 నుంచి ఒన్డేలకు దూరమయ్యాడు. 86 ఒన్డేల్లో 2338 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 16 అర్ధసెంచరీలు ఉన్నాయి. టీం ఇండియాలో లక్ష్మణ్ లేని లోటు స్పష్టంగా కనబడబోతుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more