మన హీరోయిన్లు వేసుకొనే బికినీలకు కాదులేండి. ఇది ఒలింపిక్స్ బిచ్ లో జరిగిన సంఘటన . అక్కడ బిచ్ లో ఎక్కడ చూసినా ఇసుకే కనిపిస్తుంది. మాములుగా ఇసుక అంటుకుంటే శుభ్రం చేసుకోవడానికి ఎంతో శ్రమించాలి. అయితే ఇక్కడ ఇసుక మాత్రం అల కాదు. గంటల తరబడి బిచ్ కూర్చున్న, ఆడుకున్న, బికినీలతో రచ్చ రచ్చ చేసిన కొంచెం కూడా ఇసుకు అంటుకోదట. అందుకోసమే బీచ్ వాలీబాల్ ప్రత్యేకత . ఇసుక అంటుకోకుండా అథెట్లు ఏమైనా రాసుకుంటారేమో అని అంతా అనుకోవచ్చు . అసలు కారణం అది కాదు. అంతా ఇసుకలోనే ఉంది. బీచ్ వాలీబాల్ పోటీల కోసం భిన్నమైన ఇసుకను వాడతారు. ఈ ఇసుక రేణువులు మరీ చిన్నవిగా , మరీ పెద్దవిగా కాకుండా ఉంటాయి. ఇసుకల్లో రాళ్లు, మట్టి పెల్లలు అసలే ఉండవు. శరీరానికి అంటుకోకుండా ఇసుకను రూపొందిస్తారు. ఎంత చేసినా ఇసుక దుస్తుల్లోకి వెళ్లడం సాధారణమే. అందుకే బీచ్ వాలీబాల్ అథ్లెట్లు ఇసుక సులభంగా తొలగిపోయేందుకు ప్రత్యేక టవళ్లను ఉపయోగిస్తారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more