క్యారెట్ లో విటమిన్ ఎ, సి, కె, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్, మినిరల్స్ వంటి ఎన్నో పోషకాలు అధిక మోతాదులో నిల్వ వున్నాయి. పుష్కలంగా ఉన్నాయి. శరీర, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ ఫుడ్.. బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మెటబాలిజంకు బూస్ట్ వంటిది.