బ్రొకోలీ
బరువు తగ్గాలనుకునేవారు ఈ హెల్దీ వెజిటేబుల్ ను రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే మంచిది. 95 కాలరీలున్న ఈ గ్రీన్ వెజిటేబుల్ త్వరగా బరువును తగ్గించడంలో దోహదపడుతుంది. ఇందులో క్యాన్సర్ ఫైటింగ్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆకలిని కంట్రోల్ చేసే గుణాన్ని కల్గిన ఈ బ్రొకోలీలో అనేక రకాల విటమిన్స్ వున్నాయి.