ఆస్పరాగస్
శరీరానికి కావలసిన విటమిన్స్, ప్రోటీన్లు, మినరల్స్ ఇందులో పుష్కలంగా వుంటాయి. అందుకే.. బరువును తగ్గించే ఫుడ్ లలో ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సహాయపడడంతోపాటు మెటబాలిజం రేటును పెంచుతుంది. అదనపు బరువు తగ్గించుకోవాలంటే, ఆస్పరాగస్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.