నార్త్ ఇండియాలో ప్రసిద్ధి చెందిన ఈ జలపాతాలు షిల్లాంగ్ లో వున్నాయి. ఇవి మూడు అంచెలంచెలుగా కిందకు పడతాయి. అక్కడ ఒక రాయి ఏనుగు ఆకారంలో వుండటం వల్ల బ్రిటీష్ వారు వీటికి ఎలిఫెంట్ జలపాతాలు అనే పేరు పెట్టారు. నల్లటి రాతిపై తెల్లగా వుండే పాలవలే ప్రవహిస్తాయి.