కంగనా రనౌత్
చాలావరకు తారలు కెమెరాలకు దూరంగా వుండాలనే ఆలోచిస్తుంటారు. కానీ అదే అదునుగా భావించి కొన్ని తారలు తమ సెక్సీ అందాలను ప్రదర్శిస్తూ జనాలను మత్తెక్కించేస్తారు. అటువంటి వారిలో టాప్ లిస్ట్ లోనే టాప్ ప్లేస్ లో వుంది ఈ క్రిష్ 3 యాక్ట్రెస్. కేవలం ఫోటోషూట్ ల కోసమే కాదు... తన సాధారణ జీవితంలో కూడా కంగనా చాలావరకు పొట్టి బట్టలు మాత్రమే ధరించుకుని వుంటుందని పేర్కొంది. అవకాశం దొరికినప్పుడల్లా చిన్నచిన్న డ్రెస్సులు వేసుకుని లో అందాలను సైతం ప్రేక్షకులను దర్శనమిచ్చి సంతృప్తి పరుస్తూ వుంటుంది ఈ తార.