ప్రియాంకా చోప్రా
బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా ప్రత్యేక గీతాలతో తన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ మూడుపదుల సుందరీ... అందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం వెనుకాడదు. ఈమె నటించిన దాదాపు అన్నీ చిత్రాలలో తన పొడుగు కాళ్లను చూపించి, అందరినీ మత్తెక్కించేసింది. దోస్తానా 2 సినిమాలో బికినీ ధరించి తన అందాలను కనువిందు చేయించిన ఈ భామ... తాను పాడి, నృత్యించిన ప్రత్యేక గీతాల్లో కూడా తన సెక్సీ కాళ్లను ప్రదర్శించి, పట్టపగలే ప్రేక్షకులను చుక్కలు కనిపించేలా దర్శనం ఇచ్చింది.