బిపాషా బసు
ఏదో ఒక కాంట్రవర్సీస్ లేద రూమర్స్ వార్తలతో నిత్యం వార్తల్లో మునిగితేలే బిపాషా బసు... తన బాడీని సెక్సీగా వుంచుకునేందుకు ప్రతిరోజూ జిమ్ కు వెళుతుంటుంది. వయసు మీద పడుతున్నప్పటికీ తన అందాలను చెదరనీయకుండా యుక్త వయస్సులో వున్న కుర్రాకారులను తనవైపుకు ఆకట్టుకుంటోంది. మొదట ఈమె నటించిన జిస్మ్, రాజ్ వంటి చిత్రాల్లో బెడ్ రూమ్ సీన్లలో దర్శనమిచ్చి టాప్ లిస్ట్ లో చేరిపోయింది. ఇప్పటికీ అదేవిధంగా తన అందాలను ప్రదర్శిస్తూ తన పొడుగుకాళ్లతో కిరాక్ తెప్పించేలా దర్శనమిస్తోంది.