Cpim leader raghavulu comment on amma hastam

raghavulu comment on amma hastam, cm kiran kumar reddy, amma hastam, congress party, congress ministers, sonia gandhi,

cpim leader raghavulu comment on amma hastam

అమ్మహస్తం వెనుక పెద్ద కుంభకోణం?

Posted: 04/17/2013 08:12 PM IST
Cpim leader raghavulu comment on amma hastam

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన మార్కు ఏమిటో  చూపించాలనే ఉద్దేశంతో  రాష్ట్ర ప్రజలకు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు.  రాజీవ్ యువ  కిరణాలు, ఇందిరమ్మ కలలు, ఇందిరమ్మ బాట, అమ్మహస్తం అనే  ఆకర్షణీయమైన పేర్లు పెడుతున్న రాష్ట్ర ప్రజలను ఆకట్టుకొని పనిలో బిజీగా ఉన్నారు. అటు అదిష్టానం దగ్గర  పథకల పేరుతో  మంచి పేరు తెచ్చుకున్నారు సీఎం కిరణ్. అయితే ఈ అమ్మహస్తం కార్యక్రమం వెనుక పెద్ద కుంభకోణం  ఉందని సీపీఎం రాఘవులు ఆరోపించారు.  మంత్రివర్గంలోని  కళంకిత  మంత్రులను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు . అవినీతిలో  కూరుకుపోయిన  కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని  అస్తవ్యస్తం  చేసిందని  ఆయన ఆరోపించారు.  కేంద్రంలో  అధికారంలో ఉన్న కాంగ్రెస్  యూపీఏ ప్రభుత్వం తెలంగాణ పై గందరగోళ వైఖరితో  రాష్ట్రాన్ని  నాశనం చేసిందని  రాఘవులు అంటున్నారు. అమ్మహస్తం వలన అవినీతి మంత్రులకు ఉపయోగం జరగుతుందని ఆయన అన్నారు. అవినీతి మంత్రులను కాపాడుకోవటానికే సీఎం కిరణ్  అమ్మ హస్తం ప్రవేశపెట్టినట్లు రాఘువులు అంటున్నారు.  అవినీతి మంత్రులను తొలగించకుండా వారికి అన్ని సౌకర్యలు కలిపిస్తూ, వారికి రక్షణగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రాఘవులు అంటున్నారు.  కళంకిత  మంత్రుల విషయంలో  కేంద్రం ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోవాలని  డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more