Eden garden function palace fire accident in king koti

king koti, eden garden function palace, hyderabad,fire tenders, eden garden function palace fire accident in king koti

Eden Garden Function Palace fire accident in king koti

Eden-Garden-Function.gif

Posted: 03/26/2013 03:19 PM IST
Eden garden function palace fire accident in king koti

Eden Garden Function Palace fire accident in king koti

 కింగ్ కోఠిలోని ఓ ఫంక్షన్  హాల్లో  రాత్రి  అగ్ని ప్రమాదం  చోటు చేసుకోవడంతో  స్థానికులు  భయంతో  రోడ్లపైకి  పరుగులు తీశారు.  కింగ్ కోఠిలోని  ఈడెన్  గార్డెన్  ఫంక్షన్  హాలుకు  సంబంధించిన  సామాగ్రిని  రెండు షెట్టర్లలో  భద్రపరిచారు. అయితే  రాత్రి  9.30  గంటల తర్వాత  ఆ షెట్టర్ల లోంచి  దట్టమైన  పొగలు రావడం, ఇనుప షెట్టర్లు నిప్పు కనికల్లా మారడం  చూసిన  స్థానికులు  భయంతో  రోడ్లపైకి పరుగులు పెట్టారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో సమాచారం  అందుకున్న  నారాయణ గూడ  ఇన్  స్పెక్టర్ . వి. నర్సింహ్మారెడ్డి  తన సిబ్బందితో  హూటా హుటిన  అక్కడికి చేరుకున్నారు. 15 నిమిషాల  వ్యవధిలో  నాలుగు  అగ్నిమాపక వాహనాలు  అక్కడికి  చేరుకొని  మంటలార్పాయి. ఈ ప్రమాధంలో నష్టం ఎంత అనేది అంచనా వేయాల్సి ఉందని  అధికారులు తెలిపారు.  గతంలో కూడా  ఇదే  ఫంక్షన్ హాల్ షెట్టర్లలో ఈ తరహా అగ్ని ప్రమాదం జరిగిందని  స్థానికులు చెబుతున్నారు. కానీ యాజమాన్యం మాత్రం భద్రతా చర్యలు తీసుకోవడంలో  విఫలమైందన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.  తాజాగా  జరిగిన  ప్రమాదం  విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుందని  ప్రాథమికంగా అంచన వేశారు. అయితే ప్రాణ నష్టం జరగలేదని  అధికారులు  చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Left parties hunger strike at indira park
Permission to sadak bandh not possible cm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more