Roudi sheet on producer bellamkonda suresh

producer bellamkonda suresh , police case, jabardhasth movie, siddarth, samantha, filmnews, moive news, bellamkonda, banjara hills police, roudi sheet on producer bellamkonda suresh

roudi sheet on producer bellamkonda suresh

9.gif

Posted: 01/26/2013 03:29 PM IST
Roudi sheet on producer bellamkonda suresh

bellam

       నిర్మాత బెల్లంకొండ సురేష్ సంగతి టాలీవుడ్తో పరిచయమున్న వారి అందరికీ తెలిసిందే. కయ్యానికి కాలు దువ్వుతూ, పలువురిపై దాడులకు దిగుతూ, తెలుగు చిత్ర సీమలో వివాదాస్పద నిర్మాతగా పేరు తెచ్చుకున్నారీన. 'జబర్దస్త్' చిత్రం ఓవర్సీస్ రైట్స్ విషయమై ఫిల్మ్ ఫైనాన్షియర్ రాధాపై దాడిచేసిన  బెల్లంకొండ సురేష్ మీద పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
         ఈ ఘటనను హైదరాబాదు బంజారా హిల్స్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయంలో విచారణకు వెళ్ళిన బంజారాహిల్స్ సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య మీద కూడా బెల్లంకొండ దురుసుగా ప్రవర్తించినట్టు పోలీసు అధికారుల దృష్టికి వెళ్ళడంతో, విషయాన్ని ఇక తేలికగా తీసుకోకూడదని నిశ్చయించుకున్నారు. గతంలో కూడా ఈ నిర్మాత పలువురిపై చేయి చేసుకున్న ఉదంతాలు ఉండడంతో కేసు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో సురేష్ పై రౌడీ షీట్ తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నామనీ, ఆయనను త్వరలో అరెస్టు చేస్తామనీ బంజారాహిల్స్ ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nannapaneni rajakumari comment on tollywood
Bollaram president house  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more