jagapahti babu occupying kollywood as a villan

Jagapahti babu occupying kollywood as a villan

jagapathi babu movies, jaggu bahi in tamil, jaggubahi , jaggu bhai kollywood, jagapathi babu offers, jagapathi babu replacing, jagapathi babu with young heros

jagapathi babu replacing and occupying all charechters in tollywood and as well as kollywood. he is getting offers in different languages as a leading villan and charechters.

ఎంతపని చేస్తున్నావ్ జగ్గూభాయ్...!

Posted: 06/11/2016 12:38 PM IST
Jagapahti babu occupying kollywood as a villan

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా, మరో శోభన్ బాబుగా టాలీవుడ్ ని ఏలిన జగపతిబాబు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అంతకు మించి విలన్ గా మంచి రోల్స్ కొట్టేస్తున్నాడు. 'లెజెండ్' సినిమాతో విలన్ గా ఎంటరై ఆ తర్వాత 'శ్రీమంతుడు', 'నాన్నకు ప్రేమతో' ఇతర భాషల్లో కూడ ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు తెలుగులోనే కాదు తమిళంలో కూడ జగపతిబాబు బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడట. ఇంతవరకూ బాగానే ఉంది. మరి అసలు మేటర్ ఏంటంటే, ఏ టైమ్ లో జగపతి బాబు జగ్గుభాయ్ గా విలన్ గా వేషాలు వేయడం మొదలు పెట్టాడో అప్పటినుంచి బాలీవుడ్ విలన్స్ తెరమరుగయ్యిపోయారని చెప్తున్నారు అందరూ.

హీరోగా సినిమాలు లేని జగ్గు ఇప్పుడు క్యారెక్టర్‌ నటుడిగా మాత్రం క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. తమిళంలో తాండవం, లింగా సినిమాల్లో విలన్‌ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన జగపతిబాబు ఇప్పుడు విజయ్‌ లేటెస్ట్‌ సినిమాలోనూ నటిస్తున్నాడు. తెలుగులో కూడా పలు సినిమాలు చేస్తున్నాడు.

జగపతిబాబు ఈ మార్పు ఆయనకు మంచి చేసినా చాలామంది నటులను అడ్రస్ లేకుండా చేసిందని ఫిలింనగర్‌ టాక్. ఒకప్పుడు వెండితెరకు నాన్న, విలన్‌ పాత్రలకు ఇంపార్టెన్స్‌ తెచ్చిన ప్రకాశ్‌ రాజ్‌, షిండే, ప్రదీప్‌ రావత్‌, సుబ్బరాజు, సోనుసూద్‌ వంటి వాళ్లకు అవకాశాలు తగ్గుతున్నాయి.  

- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagapathi babu  jaggubhai  jaggubhai villan  jaggu in tamil  jaggubhai in kollywood  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more