Tammareddy bharadwaja powerful comments on pawan party

tammareddy bharadwaja, pawan kalyan, pawan, pawan political party, tammareddy bharadwaja powerful comments on pawan party, Tollywood.

tammareddy bharadwaja powerful comments on pawan party, Tammareddy Bharadwaja Sensational Comments on Pawan

పవన్ పార్టీ లో..దొంగలు-పనికిరానివాళ్లే?

Posted: 03/10/2014 03:17 PM IST
Tammareddy bharadwaja powerful comments on pawan party

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ పార్టీ పై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.  కొంత మంది పవన్ కళ్యాణ్  పార్టీ పెట్టాలని తెర వెనుక సపోర్టు చేస్తున్న సమయంలో.. టాలీవుడ్ పెద్దలు కొంతమంది దైర్యం చేసి, పవన్ కళ్యాణ్ పార్టీ పై  విమర్శల స్వరం వినిపిస్తున్నారు.  టాలీవుడ్ లో విమర్శలు చేసే  పెద్దలు, పవన్ కల్యాణ్  పార్టీ పై ఎందుకు విమర్శలు చేస్తున్నారో  ఎవరికి అర్థం కావటంలేదు.  ఈరోజు  టాలీవుడ్  దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్  పవన్ కళ్యాణ్ పార్టీ పై విచిత్రమైన కామెంట్ చేయటం జరిగింది. 

ప్రస్తుతం  పవన్ కళ్యాణ్  పార్టీ పెడితే.. ఖచ్చితంతో  పార్టీలో చేరేది .. దొంగలు, పనికిరావాళ్లు, రాజకీయ పార్టీలో టిక్కెట్ రానివాళ్లు,  గోడల దూకే  జంప్ జిలానీలు చేరుతారని  ఆయన  అన్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో  కొత్త రాజకీయ పార్టీ అవసరమే కానీ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం అంత మంచిది కాదని  ఆయన అన్నారు.  అంతేకాకుండా  పవన్ కళ్యాణ్  పార్టీ పెట్టడం వల్లే.. టాలీవుడ్  లో ఆయన ఇమేజ్  పూర్తిగా దెబ్బతింటుందని తమ్మారెడ్డి భరద్వాజ్ అంటున్నారు.

ఇలా ఒక రాజకీయ పార్టీ పెట్టాలని  ఆలోచన  పవన్ కల్యాణ్ కు  కాస్త ముందుగా వచ్చినట్లై చాలా బాగుంటుందని,  గతం సంవత్సరం  ఆగష్టు నెలలో పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే.. మంచి క్యాడర్ ని  పార్టీలోకి వచ్చేదని  ఆయన అన్నారు.  

అంతేకాకుండా ఇప్పుడు పార్టీ పెట్టడం వల్లే,  గతంలో  మెగా అన్నయ్య చిరంజీవి  పెట్టిన పిఆర్పీ పార్టీ పరిస్థితి ఏమైంది? వలస నాయకులు, దొంగలు, పనికిరానివాళ్లు చేరటంతో  చివరకు పార్టీని  కాంగ్రెస్ పార్టీలో  కలిపేసి  చేతులుదులుపుకున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు అదే బాటలో  పవన్ కళ్యాణ్  వెళ్లకూడదని అనుకుంటానను కాబట్టి,  నిజాన్ని నిర్భయంగా చెప్పటం జరిగిందని తమ్మారెడ్డి  భరద్వాజ్  అన్నారు.

ఏమైన టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ పార్టీకి వ్యతిరేక గాలులు వీస్తున్న మాట వాస్తవం అని ఫిలింనగర్ వాసులు అంటున్నారు.  ఈనెల 14 ఏం జరుగుతుందో  చూద్దాం.

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more