కొత్తగా వచ్చిన హీరోయిన్ ..తన డిమాండ్ ను అందరి ముందే బహిరంగంగా చెబుతుంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ పిల్లా .. కొంచెం జోరు పెంచింది. ఈ అమ్ముడు కొత్త అనే బిడియం వదిలేసి, అందరితో కలిసిపోవటంతో, టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు రకుల్ ప్రీత్ సింగ్ పై మనుసు పారేసుకుంటున్నారు. ఈ కొత్త హీరోయిన్ కు తాకిడి పెరగటంతో.. బయట బోర్డు పెట్టేసింది. 20 కాదు 25 తో రండని బోర్డు పెట్టడంతో..నిర్మాతలు , హీరోలు షాక్ తింటున్నారు.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ పై మనసుపడిన వారు మాత్రం 25 పట్టుకొని వెళ్లి ఆమె ఇంటి కాలింగ్ బెల్ నొక్కుతున్నారు. అలా కాలింగ్ బెల్ నొక్కిన వారిలో .. హీరో మనోజ్, నటుడు నితిన్ కూడా ఉన్నారు. ఈ ముంబయ్ భామ చాలా తెలివిగా తన మార్కెట్ ను పెంచుకుంటూ పోతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ ముంబయి భామలో అందరు ఇష్టపడటానికి కొన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇ ప్పటికీ 20-25 లక్షల మధ్యే ఆమె పారితోషికం తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. పైగా, 'అవి కావాలీ,ఇవి కావాలీ' అంటూ మిగతా వాళ్లలా గొంతెమ్మ కోరికలు కోరదని అనుభవించిన నిర్మాతలు చెబుతున్నారు. అందుకే, దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఆమె బిహేవియర్ ను ఇష్టపడుతున్నారు. ఇలాగే రకుల్ ప్రీత్ సింగ్ ముందుకు పోతే.. టాలీవుడ్ ను దున్నేసిన ఆశ్చర్యంలేదని ఆమె అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more