Ram charan support chiranjeevi not pawan kalayn

Chiranjeevi, Ram Charan Tej, Pawan Kalyan, Tollywood actor, ram charan support chiranjeevi not pawan kalayn, Tollywood, Telugu film industry, politics

ram charan support chiranjeevi not pawan kalayn

బాబాయ్ కి నా ఓటు వేయలేను: రామ్ చరణ్

Posted: 03/08/2014 09:48 AM IST
Ram charan support chiranjeevi not pawan kalayn

రాజకీయల రంగు మెగా కుటుంబంపై బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అందరి ద్రుష్టి  మెగా కుటుంబం మీద ఉన్నాయి.  మెగా కుటుంబం నుంచి ఎవరు ఎలా స్పందిస్తారు అనే దాని పై సర్వత్ర ఆసక్తిగా ఉంది. మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్   రాజకీయ పార్టీ పెడుతున్నడని వస్తున్న వార్తలపై  మెగా కుటుంబంలో రాజకీయ అలజడి కనిపిస్తుంది.  

ఇప్పటికే రాజకీయల్లో ఉన్న మెగా అన్నయ్య చిరంజీవి. ఇప్పుడు కొత్త మెగా అన్నయ్య తమ్ముడు  పవన్ కళ్యాణ్  పెట్టే కొత్త పార్టీ పై సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సమయంలో  మీడియా కంటికి మెగా అన్నయ్య కొడుకు  రామ్ చరణ్ చిక్కాడు.  దీంతో మీడియా వారు తమదైనశైలిలో  ప్రశ్నల వర్షం కురిపించారు. 

 అయితే ఇలాంటి విషయాన్ని ముందుగానే పసిగట్టి,  ‘‘కన్ను నాదే .. ఏలు నాదే ’’ అనే సూక్తి పాటించి , మీడియా వారికి ఆచితూచి  సమాధానాలు చెప్పటం జరిగింది.  నా తండ్రి గారు ఇప్పటికే  రాజకీయ నాయకుడిగా  కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు. కానీ ఈ రాజకీయ గురించి పెద్దగా తెలియావు కాబట్టి రాజకీయల గురించి మాట్లాడాను  సుతిమెత్తగా చెప్పటం  జరిగింది.  

అయిన మీడియా వారు వదలకుండా.. పవన్ కళ్యణ్  పార్టీకి మీరు మద్దతు ఇస్తారా? అని అడగటంతో.. వెంటనే  రామ్ చరణ్  నవ్వుతూ.. ఒక కుటుంబ సభ్యుడిగా.. నా తండ్రిగారికే ఓటేస్తాను.  కానీ వ్యక్తిగతంగా మాత్రం బాబాయ్ పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతునిస్తానని చెప్పారు. 

 ఇటీవల బాబాయి, నాన్నగారి మద్య ఏ విబేధాలు ఉన్నాయిని మీడియాలో వస్తున్నాయి. కానీ మా కుటుంబంలో ఇప్పటి వరకు ఎలాంటి విబేధాలు లేవు, ఇకమీద రావు అని రామ్ చరణ్ చెప్పటం  జరిగింది. రామ్ చరణ్ నిజాయితీ చెప్పటంతో  మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more