Tv anchor suma slips off her tongue on heroine

Anchor Suma, TV Anchor Suma, Anchor Suma Kanakala, Suma Slips off her Tongue on Heroine, Anchor Suma toungh slip in movie function, Anchor Suma fight with heroin, Anchor Suma Fires on Heroine.

TV Anchor Suma Slips off her Tongue on Heroine, Anchor Suma Fires on Heroine

యాంకర్ సుమాకు ముదిరిన ఎటకారం?

Posted: 03/04/2014 01:55 PM IST
Tv anchor suma slips off her tongue on heroine

తెలుగు వారి మనసు చాలా పెద్దది,  సముద్రం అంత లోతు కలిగి ఉంటుంది.  అవదులేని  ఆకాశం మాదిరి తెలుగు వారి మనసు ఉంటుందని అనేక సార్లు చాలా సందర్భంల్లో రుజువు అయింది. మన చిత్ర పరిశ్రమ గానీ, మన బుల్లితెర గానీ, మన తెలుగు వారి కంటే.. బయట రాష్ట్రాల వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మనకు తెలిసిందే.  అంటే మన తెలుగు వాళ్లు  ఒక్కసారి ప్రేమించటం మొదలుపెడితే ..  వారు చనిపోయేంతవరకు వదిలిపెట్టారు.  

అదీ హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, విలన్లు కావచ్చు, లేక బుల్లితెర నటిమణులు కావచ్చ, లేదా  బుల్లితెర యాంకర్స్ కావచ్చు. ఎలాంటి వారికైన మన రాష్ట్రంలో  తెలుగు వారి ప్రేమ పుష్కలంగా అందుతుంది.  మన ప్రేమ, అభిమానం, సంప్రదాయాలను పంచుకున్న బుల్లితెర యాంకర్  సుమ.  తెలంగాణ సమస్య మొదలైనప్పుడు  మన రాష్ట్రానికి వచ్చింది.  

అప్పటి నుండి ఇప్పటికి బుల్లితెరపై, టాలీవుడ్  ఆడియో ఫంక్షన్ వేదికల మీద  ఈ కేరళ కుట్టి తెలుగు మాటల మంత్రంతో..మనల్ని మాయ చేస్తుంది.  తెలుగువారిని ఏ మాయ చేసిందో సుమ గానీ ఆమెకు అభిమానులు  అడ్డదిడ్డంగా పెరిగిపోయారు. అయిన ఇప్పటి వరకు  సుమ పై మనకు బోర్ కొట్టలేదు.  కారణం మన తెలుగువారి గొప్పతనం. 

 కానీ ఈ యాంకరమ్మ కు కొంచెం నెత్తికెక్కినట్లు కనబడుతుందని  టాలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య జరిగిన ఒక వేడుకలో ఆ సినిమాతో పరిచయంకానున్న హీరోయిన్ ని స్టేజ్ పైకి పిలుస్తూ "సిగ్గుపడకమ్మా, అయినా మీ ముంబై హీరోయిన్లకు సిగ్గేక్కడ వుంటుందిలే అని" నవ్వేసింది. ఆ నవ్వు చూసి ఇదేదో సాధారణ పంచ్ అని తెలుగు ప్రజలు అనుకున్నారు. మన యాంకరమ్మే కదా అని సర్థుకుపోయారు. 

కానీ సదరు ఈ హీరోయిన్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఫంక్షన్ తరువాత ‘‘ మైండ్ యువర్ బిజినెస్ ’’ అని సీరియస్ గా చెప్పటంతో ఇద్దరి మద్య మాటల వార్  మొదలైందని ఆడియో ఫంక్షన్ సిబ్బంది అంటున్నారు.  అయితే ఆ సమయంలో నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకుంటున్న వీరిని విడదీయం ఆడియో ఫంక్షన్ పెద్దలకే వల్లకాలేదు. వెంటనే మహిళ సిబ్బందిని  పిలిపించి ఇద్దర్ని అక్కడినుండి పంపించినట్లు టాలీవుడ్ టాక్ నడుస్తుంది.  

అయినా సీనియర్ యాంకర్ సుమ తొందరపడటం భావ్యం కాదని .. టాలీవుడ్ పెద్దలు సుమ భర్త రాజీవ్ కనకలకు చెప్పినట్లు ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. ఎంత సీనియర్ యాంకర్ అయిన కొత్తవారికి అవకావం ఇవ్వాలని  ఆమె అభిమానులు అంటున్నారు.  ఇలాంటి సిల్లీ వివాదం వల్ల ..టాలీవుడ్ పరువు పోతుందని  టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more