Sindhu lokanath comment on tollywood heroes

sindhu lokanath, Telugu actress Sindhu Loknath, sindhu lokanath comment on tollywood Heroes, Sindhu Loknath in Coffee with My wife, Coffee With My Wife movie, Endendu Ninagagi, Vivek, Deepa Sannidhi, Aneesh and Sindhu Lokanath,

sindhu lokanath comment on tollywood Heroes

టాలీవుడ్‌ సేఫ్‌ కాదంటున్న హీరోయిన్?

Posted: 03/04/2014 04:31 PM IST
Sindhu lokanath comment on tollywood heroes

కొత్త హీరోయిన్లు  వెండితెరపై దూసుకువస్తున్న సమయంలో  కోలీవుడ్ కుర్రపిల్ల తన అనుభావాన్ని బయటపెట్టింది.  తల్లిదండ్రులను కాదని సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ సింధూ లోక్‌నాథ్‌. అనీష్‌ తేజేశ్వర్‌తో వరుసగా రెండు సినిమాల్లో నటించిన సింధూ వరుసగా మూడో సినిమాలో అతనితో నటిస్తోంది. ఎందెందు నినగాగీ అనే సినిమాలో వీరు మళ్ళీ కలిసి నటిస్తున్నారు. 

తమిళంలో హిట్టయిన ఎంగాయుం ఎప్నోథమ్‌ సినిమాకు ఇది రీమేక్‌. కొత్త నటీనటులు వివేక్‌, దీపా సన్నిధిలు ఇందులో ప్రముఖపాత్రలు పోషిస్తున్నారు. వీరిజంట హిట్‌ పెయిర్‌గా నిలిచినందునే అనీస్‌, సింధూలు మళ్ళీ కలిసి నటించేందుకు ఒప్పుకున్నారని కన్నడ సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. 

అయితే సింధూ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్‌ను కూడా ప్రస్తావించింది. టాలీవుడ్‌ కన్నా శాండల్‌వుడ్‌ (కన్నడ సినీ పరిశ్రమ) చాలా సురక్షితమని ఆమె అంటోంది. టాలీవుడ్‌ యాక్టర్లతో చాలా తలనొప్పులని ఆమె అంటోంది. కోలీవుడ్‌  ఈస్‌ది బెస్ట్‌ ఇండిస్టీ అని చెపుతోంది ఈ చిన్నది.

తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఆమె అంతగా ఎందుకు అసహ్యించుకుంటుందో అర్ధం కావడం లేదు. ఏ తెలుగు హీరో వల్ల సిందుకు ఎలాంటి నష్టం జరిగిందో ..ఆమె తెలియాలి.  అందుకే తెలుగు హీరోలను, టాలీవుడ్ ను దూరం పెడుతుంది. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more