Sampoornesh babu vs balakrishna

balakrishna, sampoornesh babu, Sampoornesh Babu Hrudaya Kaleyam, balakrishna legend,

sampoornesh babu vs balakrishna

సంపూ ఫీవర్ తో వణికిపోతున్న బాలయ్య?

Posted: 03/04/2014 11:38 AM IST
Sampoornesh babu vs balakrishna

ఇప్పుడు టాలీవుడ్ లో  ‘‘సంపూ’’ఫీవర్ తో సినీ స్టార్ వణికిపోతున్నారు. ముఖ్యంగా నందమూరి నటసింహ బాలయ్య సంపూ ఫీవర్ సోకినట్లు  టాలీవుడ్ టాక్. ‘‘కంటి చూపుతోనే  చంపే బాలయ్యకే సంపూ భయం పట్టుకుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 "ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకుని పడుకుంటుంది రా" ఈ డైలాగ్ వింటుంటే బాలయ్య బాబు చెప్పినట్టు ఉంది కదూ. . . కానీ ఇది చెప్పింది బర్నింగ్ స్టార్ "సంపూ". కేవలం ఒక్క రాజమౌళి ట్వీట్ తో ఒక్కరోజులోనే స్టార్ అయిపోయాడు సంపూర్నేష్ బాబు, సోషల్ నెట్ వర్క్ సైట్స్ ద్వారా సూపర్ హీరో అయిపోయాడు. 

సంపూ బాబు విడుదల చేసిన టీజర్స్ రెస్పాన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంది. ఇంకా ఒక్క సినిమా కూడా బయటకి రాని సంపూ కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందంటే అతిశయోక్తి కాదు. నిన్న కాక మొన్న విడుదలైన ఆడియో వేడుకలో సంపూ స్పీచ్ కి వచ్చిన రెస్పాన్స్ స్టార్ హీరోల మాదిరిగా అనిపించింది. ట్రైలర్స్ లో డైలాగులు పంచ్ లు కురిపిస్తున్నాయి. 

అసలు ఇండస్ట్రీలో పంచ్ డైలాగ్స్ చెప్పడం ఎవరైనా బాలయ్య బాబు తరువాతే అని చెప్పాలి, బాలయ్య నటిస్తున్న "లెజెండ్" సినిమా మార్చి 28 న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మన సంపూ బాబు "హృదయ కాలేయం" కూడా మార్చి 28 నే విడుదల చేద్దాం అనుకుంటున్నారు.

మాములుగా ఒక పెద్ద హీరో సినిమా రోజు చిన్న హీరో సినిమా విడుదల చెయ్యడానికి సాహసం చేయరు. మరి బాలయ్య కి పోటీగా సంపూ సినిమా వస్తుందంటే. . . ఆ ధైర్యం ఏమిటని అందరు అనుకుంటున్నారు.

 సంపూ ఎఫెక్ట్ తో బాలయ్య నటించిన  లెజెండ్ సినిమా వసూళ్ల దెబ్బ కొడుతుందని సినీ విశ్లేషాకులు అంటున్నారు.  "హృదయ కాలేయం", "లెజెండ్" కి పోటీనా ? ఎంత మాత్రం కాదు. కాలేదని ..బాలయ్య అభిమానులు అంటున్నారు.  ఏమైన సంపూ ఎఫెక్ట్ .. బాలయ్య ఉంటుందరని  టాలీవుడ్ వాసులు అంటున్నారు.  ఈ ఇద్దరి మద్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే.. మార్చి 28 వరకు ఆగాల్సిందే. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more