కోలీవుడ్ హీరో శింబు - హన్సిక డీప్ లవర్స్. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంత. అలాంటి వీరు గత కొన్ని రోజులుగా క్రితం విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. కాదు కాదు విడిపోయినట్లు జనాల్ని నమ్మించారు. వీరిద్దరు విడిపోయినట్లు భావిస్తున్న వారందరికి షాక్ ఇచ్చే సంఘటన ఒకటి జరిగింది శింబు బర్త్ డే రోజు. తన ప్రేమికుడు మాజీ లవర్ నయనతారకు దగ్గరయ్యాడని అలకబూనిన హన్సిక కొన్ని రోజుల నుండి దూరంగా ఉంటటమే కాకుండా ఇటీవల టైం వచ్చినప్పుడు అసలు గుట్టు చెబుతానని స్టేట్ మెంట్ ఇచ్చింది.
నిజమే అనుకున్న సినీ జనాలు హన్సిక మాటలు నమ్మేశారు. సోమవారం రోజు జరిగిన శింబు బర్త్ డే పార్టీకి ఎక్కడో షూటింగులో ఉన్న హన్సిక తన ప్రియుడి కోసం రెక్కలు కట్టుకొని వచ్చి వాలి ప్రేమతో కేక్ తినిపించింది. ఈ సన్నివేశాన్ని చూసిన అక్కడి వారు ఆశ్చర్యపోవడమే కాకుండా ఇన్ని రోజులు దూరంగా ఉన్నట్లు బిల్డప్ ఇస్తూ వచ్చింది కానీ మనస్సులో మాత్రం ప్రియుడితో గడిపిన మధుర క్షణాలు మాత్రం మరచిపోలేదని అనుకున్నారు.
ఇక తన బర్త్ డే వచ్చిన ప్రేయసి కోసం శింబు తాజా సినిమా లోని ఓ పాట ‘ యూ ఆర్ మై డార్లింగ్ ’ టీజర్‌ని శింబు రిలీజ్ చేయడమే కాదు.. దానిని తన స్వీట్‌హార్ట్ హన్సికకు అంకితం చేశాడటంటే వీరిద్దరి బంధం ఎంత ద్రుడంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా గ్యాప్ తరువాత కలిసిన ఈ ప్రేమికులిద్దరు ఆ రాత్రంతా ఫుల్లుగా ఎంజాయ్ చేశారని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more