Vidya balan now is pregnant

Vidya Balan pregnant, Vidya Balan,Siddharth Roy Kapur,Kahaani movie, multispeciality hospital, Mumbai news

Vidya Balan is pregnant. India Today report says that Vidya has been consulting a doctor at the reputed hospital frequently.

విద్యాబాలన్ గర్బవతి అయ్యిందా ? అందుకే

Posted: 02/05/2014 05:44 PM IST
Vidya balan now is pregnant

బాలీవుడ్ లో హ్యాట్ బ్యూటీ విద్యాబాలన్ యూటీవీ హెడ్ అయిన సిద్దార్థ రాయ్ కపూర్ ని 2012 డిసెంబర్ లో పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడు త్వరలో తల్లి కాబోతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల ఈ అమ్మడు తరుచూ ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వస్తుండటంతో ఈ వార్తలకు ఊతం వచ్చింది.

గత కొన్ని వారాల నుండి ఈమె తమ కుటుంబ సభ్యులతో ఆసుపత్రిని సందర్శిస్తుందని, బహుశా ఈమె గర్భ దాల్చడమే కారణం కావచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు కూడా తెలపడానికి నిరాకరిస్తున్నాయి. ఇటీవలే ఓ సందర్బంలో మాట్లాడుతూ ఇంకా రెండు సంవత్సరాల వరకు పెల్లల్ని కనే ఆలోచన లేదని, ప్రస్తుతం సినిమాలు, బిజినెస్ పైనే తమ ద్రుష్టి అని చెప్పిన ఈమె ఇప్పుడు ఆసుపత్రికి ఎందుకు వస్తున్నట్లో.

ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లా పాపలతో గడుపుతున్నారు. వారందరిని చూస్తున్న ఈమెకు కూడా తల్లి కావాలని ఉండదా చెప్పండి. ఇక పెళ్లి తరువాత ఆమె నటిస్తున్న షాది కి సైడ్ ఎఫెక్ట్స్, బాబీ జాసోస్, హమారీ ఆధురి కహానీ చిత్రాలు ఈ సంవత్సరం విడుదల కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more