Jabardasth comedy show trp rating 10 place

jabardasth comedy show Trp rating in 10 place. E-Tv show jabardasth, nagababu, roja, jabardasth show close soon, Trp rating

jabardasth comedy show Trp rating in 10 place. E-Tv show jabardasth, nagababu, roja,

జబర్థస్త్ కామెడీ షోకి పదవ స్థానం

Posted: 02/04/2014 03:09 PM IST
Jabardasth comedy show trp rating 10 place

టీవీ ఛానల్స్ లో ప్రసారం అయ్యే కార్యక్రమాలకు వచ్చే రేటింగ్స్ బట్టే ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ తీస్తారు. టీఆర్పీ రేటింగ్ బాగుంటే ఆ ఛానల్ ని ఎక్కువ మంది చూస్తారని అర్థం. అందుకోసం ఎప్పటికప్పుడు టీఆర్పీ రేటింగ్ ప్రకటిస్తుంటారు. తాజాగా వచ్చిన టీఆర్పీ రేటింగ్ ప్రకారం చూస్తే గత కొన్ని ఎపిసోడ్స్ నుండి తెలుగు తెర ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తున్న ప్రోగ్రాం ‘జబర్థస్త్ ’ కి ఆదరణ తగ్గినట్లు కనిపిస్తుంది. అనతి కాలంలోనే ఫేమస్ అయిన ఈ ప్రోగ్రాం నెంబర్ వన్ స్థానం సంపాదించుకుంటూ ఈ టీవీ ఛానల్ ని మూడో ర్యాంకులో చాలా కాలం పాటు ఉంచింది.

అటువంటి ప్రోగ్రాం కి ఇప్పుడు ఎంటర్మెంట్ ప్రోగ్రామ్ లో పదో స్థానం దక్కింది. మొదటి ఎనమిది స్థానాల్లో మాటీవీలో వచ్చే మూడు ప్రోగ్రామ్స్, జెమినీలో వచ్చే మూడు ప్రోగ్రామ్స్, జీతెలుగులో వచ్చే ఒక ప్రోగ్రామ్ తరువాత ఈ టీవీలో ప్రసారం అయ్యే స్వరాభిషేకం కార్యక్రమం తరువాత స్థానాన్ని సాధించుకుంది. ఈ పరిస్థితి చూస్తుంటే ఆ షోలో కమేడియన్స్ చేస్తున్న బూతు కామెడీని చూసి చూసి జనాలకు బోర్ కొట్టిందో ఏమో కానీ ఈ కార్యక్రమానికి ఆదరణ తగ్గడంతో త్వరలో దీనిని మూసివేస్తారా ? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more