Anchor suma to replace manu in pillalu pidugulu

tv anchor suma,suma telugu anchor,Pillalu Pidugulu,anchor suma,anchor manu, Anchor Suma to replace Manu

If sources are to be believed, popular Telugu anchor Suma will be replacing singer Manu in the hit children's show Pillalu Pidugulu.

మనుకి ఎసరు పెట్టిన యాంకర్ సుమ

Posted: 01/24/2014 01:18 PM IST
Anchor suma to replace manu in pillalu pidugulu

బుల్లి తెర పై ఏదైనా ప్రోగ్రామ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలంటే దానికి యాంకరింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రొగ్రామ్ , యాంకరింగ్ రెండూ బాగుంటే ఆ ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. ప్రతి ఛానల్ టీఆర్పీ రేటింగ్ కోసమే మంచి మంచి ప్రోగ్రామ్స్ , స్పాంటేనియస్ గా మాట్లాడే యాంకర్లనే పెడతారు. ప్రస్తుతం మన తెలుగులో చాలా మంది యాంకర్లు ఉన్నారు. కానీ ఇటీవలే గాయకుడు మను యాంకర్ గా ‘పిల్లలు పిడుగులు ’ అనే ప్రోగ్రాం  ని  జెమినీ టీవీ వారు ప్రసారం చేస్తున్నారు.

ఈ ప్రోగ్రాం జనాల్ని పెద్దగా ఆకర్షించలేక పోవడంతో దానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న మనుని పీకేసి బుల్లితెర పై మంచి ఫాలోయింగ్ ఉన్న సుమను తీసుకోవాలనే ఆలోచనలో ఉందట ప్రొడక్షన్ టీమ్. అందుకు సంబందించి ఆమెతో చర్చలు నడుపున్నట్లు బుల్లితెర వర్గాల వారు అంటున్నారు. మరోవైపు ఈ విషయంలో మను నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు రాలేదని సమాచారం. ఇప్పటికే ఓ రెండు ఎపిసోడ్ లు మరో యాంకర్ అయిన జాన్సీ తో చేయించారు. ఆ షోలకు కూడా అంతంత మాత్రమే రేటింగ్ రావడంతో ఇప్పుడు ఆమెను కూడా ప్రక్కన పెట్టే ఆలోచన చేస్తున్నారా ? అనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సుమ తమ యాంకరింగ్ తో తోటి యాంకర్లకు ఎసరు పెడుతుందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more