Why balakrishna not attend anr final journey

Balakrishna, ANR, ANR funeral, Balakrishna absent ANR funeral, Blakrishna did not attend ANR funeral, ANR last rites performed, ANR death, ANR died, Balakrishna miss ANR funeral, Balakrishna ego stop to attend ANR funeral, ANR funeral performed, why Balakrishna didn't attend ANR creamtion, ANR cremation, ANR creamated, Balakrishna did not attend ANR creamtion, ANR funeral performed, Balakrishna didn't attend ANR death, Balakrishna give ANR's funeral a miss, Balakrishna miss ANR funeral

Tollywood actor conspicuous by his absence was Nandamuri Balakrishna.

బాలయ్య అక్కినేని దగ్గరకు ఎందుకు రానట్టో ?

Posted: 01/24/2014 05:51 PM IST
Why balakrishna not attend anr final journey

తెలుగు సినిమా పరిశ్రమకు ఉన్న రెండు కళ్ళలో ఒక కన్ను (ఎన్టీఆర్) ఎప్పుడో పోగా, రెండో కన్నుగా చెప్పుకునే (ఏఎన్నార్) అక్కినేని నాగేశ్వరరావు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ వార్త విని యావత్ తెలుగు సినీ పరిశ్రమ దు:ఖసాగరలో మునిగిపోయింది. ఈయన మరణ వార్త విన్ని అభిమానులు , సినిమా పరిశ్రమకు చెందిన వారు వేలాదిగా తరలి వచ్చి అక్కినేని కడసారిగా చూసి వెళ్ళారు.

కానీ సౌత్ సినిమా ఇండస్ట్రీలో భాగమైన కోలీవుడ్ నుండి, బాలీవుడ్ నుండి కొంత మంది ముఖ్యనటులు ఎవ్వరూ హాజరు కాలేదు. అదీ కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొంత మంది కూడా రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తమిళ పరిశ్రమలో జ‌య‌ల‌లిత‌, ర‌జ‌నీకాంత్‌, క‌మల్‌హాస‌న్‌, మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి వారు ఒక్కరు కూడా హాజరు కాలేదు. బాలీవుడ్ పరిశ్రమలో సీనియర్ నటుడిగా చెప్పుకుంటున్న అమితాబ్ బచ్చన్ కి అక్కినేని ఎప్పటి నుండో పరిచయం ఉంది. అక్కినేని నాగార్జునతో అమితాబ్ కలిసి ఇటీవలే కొన్ని ప్రకటనల్లో కనిపించారు కూడా. ఇంత దగ్గరి వ్యక్తి కూడా రావపోవడం విస్మయానికి గురి చేసింది.

టాలీవుడ్ పరిశ్రమ అంతా అక్కడికి వెళితే... రాంగోపాల్ వ‌ర్మ, పూరీ జగన్నాథ్, బాలక్రిష్ణ, లాంటి వారు రాలేదు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మకు లైఫ్ ఇచ్చింది అన్నపూర్ణ స్టూడియోసే. బాలకృష్ణ ఎప్పుడు నాగేశ్వరరావు గారిని బాబయ్ అని సంభోదిస్తూ ఉండేవారు. కానీ ఆయన్ను చివరి సారిగా చూడటానికి రాలేదు. ఆయన కుటుంబ సభ్యులు, అల్లుడు లోకేష్ అంతా వచ్చి ఈయన రాకపోవడంతో బాలక్రిష్ణకు, నాగార్జుకు ఎక్కడో చెడిందరనే అందుకే రాలేదని రకరకాల పుకార్లు సోషల్ మీడియా వెబ్‌సైట్లలో వస్తున్నాయి.

అక్కినేని తెలుగు సినిమా ప‌రిశ్రమ‌కే కాదు, భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ‌కు గ‌ర్వకార‌ణ‌మైన వ్యక్తి. అలాంటి మ‌హోన్నత న‌టుడి చనిపోతే తోటి కళాకారులుగా వీరిచ్చే గౌర‌వం ఇదేనా అని సినీ జనాలు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more