బూమ్ సాంగ్ ఎలా ఉందంటే... | Mahesh Stylish Song Out From SPYder

Spyder boom bomm song released

Mahesh Babu, SPYder Song, Boom Boom Song Released, SPYder first Song, SPYder Boom Song Review, spyder Boom Boom Song, Mahesh Boom Song, SPYder Movie First Song

SPYder Movie First Track Released. Boom Boom Song Composed by Harris Jairaj.

స్పైడర్ బూమ్ బూమ్ సాంగ్ రిలీజ్

Posted: 08/02/2017 07:47 PM IST
Spyder boom bomm song released

మహేష్ బాబు మోస్ట్ అవెయిటింగ్ మూవీ స్పైడర్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిపోయింది. హ్యారిజ్ జైరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ట్రాక్ ను కాసేపటిక్రితం రిలీజ్ చేశారు. బూమ్ బూమ్ అంటూ సాంగ్ చాలా స్టైలిష్ గా కంపోజ్ చేసినట్లు అర్థమైపోతుంది.

 

మహేష్ తోపాటు ఫారిన్ డాన్సర్లు పాల్గొన్న ఈపాటలో థీమ్ ను సూపర్ గా ప్రజెంట్ చేశారు. జీ మ్యూజిక్ ద్వారా సాంగ్ రిలీజ్ అయ్యింది.  ప్రస్తుతం సాంగ్ నెట్ లో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  SPYder Movie  Boom Song  

Other Articles