భావన ‘రేప్’ కేసులో దిలీప్ కు ఎమ్మెల్యే సపోర్ట్ | MLA Raised Doubts in Actress Molestation Case

Kerala legislature support comments to dileep

Actor Dileep, Bhavana Case, Dileep Bhavana Case, Dileep Innocent, Dileep Case, Dileep PC George, PC George Bhavana Case, Bhavana Case, Bhavana Case No Rape, Actress Bhavana Molestation, Actor Dileep Support, Kerala MLA Support Dileep

Kerala MLA questions integrity of sexual assault victim involving actor Dileep. MLA PC George has unleashed a verbal attack on the actress in the molestation case involving superstar Dileep, who is presently in police custody. George questioned the integrity of the actress in his statement when he asked that if she was subjected to such brutal sexual assault, how could she go to work the next day following the attack. The Kerala MLA said that the claims made by the police were completely untrue. The police had claimed that the sexual assault was as grave as the Nirbhaya case.

భావన కేసులో దిలీప్ మద్ధతు వ్యాఖ్యలు

Posted: 08/03/2017 09:35 AM IST
Kerala legislature support comments to dileep

మళయాళం హీరోయిన్ భావన లైంగిక వేధింపుల కేసులో మరో సంచలన కామెంట్లు. కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అగ్రహీరో దిలీప్ ను వెనకేసుకొచ్చాడు ఓ సీనియర్ ఎమ్మెల్యే. అసలు ఆమె అత్యాచారం జరిగిందన్న వాదనలో వాస్తవం ఎంత అన్న అనుమానాలు కలుగుతున్నాయంటూ వ్యాఖ్యలు చేశాడు.

కేరళ లో ఆరుసార్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన కొట్టాయం ఎమ్మెల్యే పీసీ జార్జీ తరచూ అధికార, ప్రతిపక్షాల తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. భావన కేసులో దిలీప్ ఎవరో చేసిన కుట్రకు బలయ్యాడని సానుభూతి వ్యక్తం చేశాడు. పోలీసులు చెబుతున్నట్లు ఆమె రేప్ కి గురైతే తర్వాత రోజు అసలు పనిలోకి ఎలా వెళ్లింది?’ అంటూ ప్రశ్నించాడు. మళయాళ చిత్రపరిశ్రమ దిలీప్ కు మద్దతివ్వాలని ఆయన కోరుతున్నాడు.

పోలీసులు కోర్టులో చెప్పినట్లు ఆ నటిపై దారుణంగా అత్యాచారం జరిగి ఉంటే తర్వాత రోజు నటించడానికి ఎలా వెళ్లగలిగింది అన్న ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మహిళా సంఘాలు. స్పీకర్ ను కలిసి, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు నటుడు, కేరళ ఎంపీ ఇన్నోసెంట్ కాస్టింగ్ కౌచ్ అసలు మాలీవుడ్ లోనే లేదంటూనే.. క్యారెక్టర్ లేని వాళ్లే తప్పుడు పనులు చేస్తారంటూ కొందరు హీరోయిన్లపై పరోక్ష వ్యాఖ్యలు చేసి కలకలమే రేపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLA PC George  Actress Bhavana  Molestation Case  Dileep  

Other Articles