Krish Manikarnika First Look Poster Released

Krish manikarnika first look out

Director Krish, Krish Manikarnika, Manikarnika Shoot Start, Kangana Ranaut Manikarnika, Kangana Ranaut Jhansi Biopic, Krish’s Manikarnika, Krish New Movie Launch, Krish Second Bollywood, Krish Jagarlamudi, Krish Kangana Ranaut, Kangana Ranaut New Movie, Jhansi Laxmi Bhai Biopic, Manikarnika Movie First Look, Manikarnika Release Date, Manikarnika Posters, Manikarnika Movie Photos, Manikarnika Launch Photos

Krish’s Manikarnika grand launch in Varanasi Today. Kangana Ranaut is a fiery Queen of Jhansi.

క్రిష్ మణికర్ణిక ఫస్ట్ లుక్.. రిలీజ్ డేట్ ఫిక్స్

Posted: 05/05/2017 08:51 AM IST
Krish manikarnika first look out

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ద్వారా దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించిన క్రిష్ తన క్రియేటివిటితో మరో దృశ్యకావ్యాన్ని తెరకెక్కించబోతున్నాడు. శాతకర్ణి ద్వారా మనకు తెలియని చక్రవర్తి జీవిత గాత గురించి చెప్పిన క్రిష్ ఉత్తర భారతదేశపు రాణి ఝాన్సీ లక్ష్మీ భాయ్ లైఫ్ స్టోరీపై సినిమా తీయబోతున్నాడు.

ఓ ప్రముఖ సంస్థ నిర్మాణంలో ఈ ధీరవనిత జీవితంలో తెలియని కోణాలను తెరకెక్కించబోతున్న క్రిష్ అందుకోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంచుకున్నాడు. 'మణికర్ణిక' అన్నది ఝాన్సీ లక్ష్మీ బాయ్ అసలు పేరు. తర్వాతే ఆమె పేరు మారింది. ఆ పేరుతోనే బయోపిక్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఆ వార్తను కన్ఫర్మ్ చేస్తూ ఏకంగా ఫస్ట్ లుక్ ను వదిలాడు దర్శకుడు క్రిష్.

అంతేకాదు ఏప్రిల్ 27 2018 రిలీజ్ అంటూ పోస్టర్ పై డేట్ కూడా ఇచ్చేశాడు. ఇప్పటికే బాలీవుడ్లో అక్షయ్ కుమార్ హీరోగా ఠాగూర్ రీమేక్ గబ్బర్ ఈజ్ బ్యాక్ తో మంచి పేరు సాధించుకున్నాడు. ఇక ఇప్పుడు మణికర్ణికతో అందరి దృష్టి తనపై పడేలా చేసుకోవాలనుకుంటున్నాడు. అయితే శాతకర్ణిని మూడు నెలలో చుట్టేసిన క్రిష్ మణికర్ణిక కోసం ఏడాది టైం తీసుకోవటంతో మధ్యలో మరో ప్రాజెక్టు ఏమైనా తెరకక్కించబోతున్నారా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Krish  Kangana Ranaut  Manikarnika Movie  

Other Articles